Home / SLIDER / టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడంపై దాదా సంచలన వ్యాఖ్యలు

టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడంపై దాదా సంచలన వ్యాఖ్యలు

టీమిండియా జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించడం అంత మంచిదేమీ కాదని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో అంత మంది ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని దాదా చెప్పాడు. ఈ పరిస్థితులకు ఎవరినీ తప్పుపట్టలేమన్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విరామమివ్వక తప్పదన్నాడు. ప్రతి సిరీస్ కు కోచ్ ద్రవిడ్ పరిస్థితి చూస్తే బాధనిపిస్తుందన్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat