Home / ANDHRAPRADESH / స్కూళ్లలో బోధనకు స్మార్ట్‌ టీవీలు.. ప్రొజెక్టర్లు: సీఎం జగన్‌ ఆదేశం

స్కూళ్లలో బోధనకు స్మార్ట్‌ టీవీలు.. ప్రొజెక్టర్లు: సీఎం జగన్‌ ఆదేశం

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్‌ బోధన చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ నిర్ణయించారు. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రీ ప్రైమరీ-1 నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేయాలని జగన్‌ ఆదేశించారు.

3వ తరగతి ఆపైన ప్రతి తరగతిలోనూ ప్రొజెక్టర్లు పెట్టే ఆలోచన చేయాలన్నారు. నాడు-నేడు కింద పూర్తిచేసుకున్న అన్ని స్కూళ్లలో మొదటి దశ కింద వీటని ఏర్పాటు చేయాలని.. వచ్చేవారం నాటికి దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. స్మార్ట్‌ టీవీలు, ప్రొజెక్టర్లతో చెసే బోధనతో విద్యార్థులకు మంచి విజ్ఞానం వస్తుందన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat