Home / Tag Archives: bus accident

Tag Archives: bus accident

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లో శుక్రవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వెళ్తోన్న కారు (ఎస్‌యూవీ) ఓ ప్రైవేట్ బస్సును ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా ఝల్లార్ వద్ద జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న వారంతా చనిపోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, 3 మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతులంతా మహారాష్ట్రలోని అమరావతి …

Read More »

ఘోరం: నడిరోడ్డుపై కాలిబూడిదైన బస్సు.. 21 మంది సజీవదహనం!

పాకిస్థాన్‌లోని కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్ వే వద్ద బుధవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై బస్సులో తీవ్రంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోవడంతో 21 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సులో ప్రయాణికులంతా ఇటీవల పాకిస్థాన్‌లో ముంచెత్తిన వరదల్లో చిక్కుకున్న బాధితులు. పాకిస్థాన్‌లో ఇటీవల వరదలు ముంచెత్తడంతో విపత్తు సమయంలో ఆ వరద బాధితులను మోటార్ వే సమీపంలో ఆశ్రయం …

Read More »

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సైనికుల మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 37 మంది ఇండో – టిబెటెన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ), ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసులు ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందని ఐటీబీపీ …

Read More »

యూసఫ్ గూడలో బస్సు కింద పడి యువతి దుర్మరణం…!

యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యవతి దుర్మరణం పాలైంది. వివరాలు… సాయిదీపికా రెడ్డి అనే యువతి ఓ రియల్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టడంతో… స్కూటీ చక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటనలో సాయిదీపిక అక్కడిక్కడే మృతి చెందింది. కాగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు …

Read More »

బస్సు ప్రమాదంపై సీఎం స్పందన భేష్..!

అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్‌ జలపాతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. కదిరి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు రెండు రోజుల క్రితం ఉత్తర కర్ణాటకు విహారయాత్రకు వెళ్లారు. కాగా దార్వాడ్ వద్ద …

Read More »

ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలోని అచ్చంపేట జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మలికీపురం నుంచి వస్తోన్న బస్సు విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలు …

Read More »

ఘోర బస్సు ప్రమాదం 25 మంది మృతి

జమ్ము కశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 25 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కిష్టావర్‌ నుంచి కేశ్వాన్‌కు బయల్దేరిన మినీబస్సు మలుపు తీసుకునే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి …

Read More »

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..44 మంది మృతి

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ….జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసి బస్సు బోల్తా పడింది. శనివారం పేట నుండి జగిత్యాల వెళ్తున్న బస్సు. బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. 44 మంది మృతి చెందారు మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం జగిత్యాల, కరీంనగర్ ప్రబుత్వ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల డిపో కి చెందిన బస్సు ఘాట్ రోడ్ దిగుతుండగా …

Read More »

విద్యార్థుల పైకి దూసుకెళ్లిన బస్సు..ఆరుగురు అక్కడికక్కడే

ఈ మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైలు ప్రమాధాలు, రోడ్డు ప్రమాధాలు మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌ వేపై కన్నౌజ్‌ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 6 మంది చిన్నపిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. .. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి …

Read More »

ఘోర ప్ర‌మాదం..లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. 7 మంది అక్కడికక్కడే మృతి..బమరో 12మంది తీవ్రంగా

ఈ మ‌ద్య దేశ వ్యాప్తంగా బ‌స్సు ప్ర‌మాదాలు పెరుగుతున్నాయి. గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల నుంచి బయల్దేరిన బస్సు లోయలో పడిన ఘటనలో 27మంది విద్యార్థులు సహా 30మంది మృతి చెందగా, 35మంది తీవ్రంగా గాయపడ్డ సంగ‌తి తెల‌సిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో దాదాపు పదేళ్లలోపు చిన్నారులే. తాజాగా అదే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిర్మార్‌ జిల్లా సనోరా వద్ద ప్రయాణికులతో …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar