Home / MOVIES / మహేష్ బాబు కీలక నిర్ణయం

మహేష్ బాబు కీలక నిర్ణయం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన  సీనియర్‌ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేష్‌ బాబు   మాతృమూర్తి ఇందిర గత నెల సెప్టెంబర్  28న మరణించిన సంగతి మనకు తెలిసిందే! నిన్న శనివారం ఇందిర  పెదకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అయితే మహేశ్‌బాబు తన మాతృమూర్తి కోసం ఓ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈనెల 16న కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలో ఓ స్మారక కార్యక్రమం నిర్వహించబోతున్నారని తెలిసింది. ఈ కార్యక్రమానికి కృష్ణ కుటుంబ సభ్యులంతా స్వగ్రామానికి వెళ్తున్నారని, కృష్ణ పుట్టిన గ్రామంలో స్మారక కార్యక్రమం నిర్వహించాలని మహేశ్‌ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల నుంచి సమాచారం.

గత నెల 11 రెబల్‌స్టార్‌ కృష్ఱంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన సంస్మరణ సభను స్వగ్రామం మొగల్తూరులో నిర్వహించారు. దాదాపు లక్షమందికి పైగా హాజరు అయ్యారు. వారందరికీ 50 రకాలకు పైగా వంటకాలతో వహ్వా అనేలా భోజనాలు వడ్డించారు.  ఇప్పుడు బుర్రి పాలెంలోనూ అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది.  

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat