Home / NATIONAL / పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కన్నుమూత

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కన్నుమూత

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన ఆ రాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేషరీనాథ్‌ త్రిపాఠి ఈ రోజు ఆదివారం ఉదయం  కన్నుమూశారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat