Home / MOVIES / దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వేడుకల్లో అవార్డులు ప్రదానం చేసే వ్యక్తుల జాబితాలో దీపిక చోటు దక్కించుకున్నారు.

ఇందుకు సంబంధించిన లిస్ట్ను ఆస్కార్ నిర్వాహకులు రిలీజ్ చేశారు. దీపికతో పాటు హాలీవుడ్ నటులు డ్వైన్ జాన్సన్ (రాక్), జోయ్ సార్డినా సహా మరో 16 మంది ప్రముఖులను నిర్వాహకులు ఎంపిక చేశారు. కాగా, ఈనెల 13న (భారత కాలమానం ప్రకారం) అవార్డుల వేడుక ఉంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino