వ్యభిచారం కేసులో న్యాయస్థానం తనకు క్లీన్ చిట్ ఇచ్చినా సోషల్ మీడియాలో వేధింపులు ఆగడం లేదని వాపోయారు సీనియర్ నటి యమున. ‘ఇప్పటికీ చెత్త థంబ్ నైల్స్ వీడియోలు పెట్టడం చూస్తే బాధేస్తుంది.
నేను చనిపోయినా వదిలేలా లేరు. అప్పుడు కూడా ఏదో ఒకటి రాసి డబ్బులు సంపాదిస్తారు. సోషల్ మీడియాలో వచ్చేవి నిజమని నమ్మకండి’ అని కోరారు. కాగా 2011లో ఓ హోటల్లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే వార్త ఇండస్ట్రీని కుదిపేసింది.