అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ లోని ఇందిరమ్మ కాలనీ మరియు బౌరంపేట్ గ్రామం వారు నిర్వహించిన దేవి శరన్నవరాత్రి వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సెల్స్లోర్లు శ్రీనివాస్ రెడ్డి, మురళి యాదవ్, విషువర్ధన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, ఎస్ వీ సురేందర్ రెడ్డి, దర్శన్ రెడ్డి, అరకలు రాజ్ గౌడ్, బౌరంపేట్ మిత్రమండలి సభ్యులు శివసేన గుప్త, సాయి ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, మరియు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు