బోథ్ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలోని పొన్న,హిరపుర్,దాబా(B), బోజ్జు గూడ,సొంపల్లి, దోబి గూడ గ్రామాల్లో బోథ్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అనిల్ జాదవ్ గారు ప్రచారం నిర్వహించారు..!!ప్రచారంలో భాగంగా కెసీఆర్ గారు విడుదల చేసిన మెనుపేస్టో ఆకర్షితులై బీజేపీ నుండి BRS పార్టీ చేరిన సోంపల్లీ గ్రామనికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు….తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం నిదర్శనం అని అన్నారు. కేసీఆర్ గారి నేతృత్వంలో ఏ వర్గానికి విస్మరించకుండా సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని సమానత్వం,సమ్మిళిత తత్వం ఆత్మ గౌరవాన్ని జీవనం అనే ప్రాతామిక విలువలె పునాదిగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు..!!.
సంపద పెంచాలి -ప్రజలకు పంచాలే..!!అనే నినాదంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి కి సమాన ప్రాధన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ఘనత అని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లో ప్రతి ఇంటికి ఇచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని పిలుపునిచ్చారు..ఈ సందర్భంగా అసరా పెన్షన్లు 2016 రూ/ నుండి 5016రూ/ వరకు పెంచారాని, తెలిపారు. దివ్యంగులకు 4016 నుండి 6000/- వేల వరకు పెన్షన్లు పెంచిన ఘనత ఒక్క బిఆర్ఎస్ పార్టీ కే చెందిందని అన్నారు. ఈసారి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు..ఇంటింటికి బిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న వివరాలు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డు కలిగిన ప్రతి ఇంటికి రైతు భీమా తరహాలోనే ఎస్.ఐ. సి.ద్వారా రూపాయలు 5 లక్షల జీవిత భీమా కల్పిస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన 100% ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అలాగే హర్హులై తెల్ల రేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి మహిళకు నెలకు 3 వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి పథకం క్రింద ప్రతి ఒక్కరికీ అందిస్తామని చెప్పారు అట్లాగే కేసీఆర్ మనివియా కోణంతో అర్హులైన పేదలకు 400/రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించడం జరుగుతుందని తెలిపారు..ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు…