Home / SLIDER / తండ్రి వెంకట వీరయ్య గారి తరపున తనయులు సండ్ర భార్గవ్,తేజ ప్రచారం

తండ్రి వెంకట వీరయ్య గారి తరపున తనయులు సండ్ర భార్గవ్,తేజ ప్రచారం

తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం జయలక్ష్మి పురం గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి గెలుపు కోసం వారి కుమారులు సండ్ర భార్గవ్,తేజ, గడపగడపకు వెళ్లి గ్రామస్తులను కలుస్తూ కారు గుర్తుపై ఓటు వేసి మా నాన్న గారు సండ వెంకట వీరయ్య గార్ని గెలిపించాలి..

రానున్న ఎన్నికల్లో కెసిఆర్ గారి ప్రభుత్వానికి ప్రతి ఒక్క దళిత కుటుంబం అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ప్రచారం నిర్వహించారు కారు గుర్తుపై ఓటు వేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీతో ఉపయోగపడే పథకాలు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat