Home / SLIDER / కాంగ్రెస్ అభ్యర్థి నోట జై కేసీఆర్‌.. జైజై బీఆర్‌ఎస్‌ నినాదాలు

కాంగ్రెస్ అభ్యర్థి నోట జై కేసీఆర్‌.. జైజై బీఆర్‌ఎస్‌ నినాదాలు

తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తో పోటీ పడుతున్న యశస్విని మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండ లం మడిపెల్లిలో ఎన్నికల ప్రచార రథంపై నుం చి గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ము గింపులో ఇక ఉంటా అంటూ జై కేసీఆర్‌ అని ని నదించడంతో పక్కనే ఉన్న కాంగ్రెస్‌ నాయకు లు బిత్తరపోయి మేడం అనడంతో ఆ మె వెంట నే తేరుకొని జై కాంగ్రెస్‌ అన్నారు. ఇ దంతా చూసిన గ్రామస్థులు ఈలలు కొట్టి ఒక్కసారిగా గొల్లున నవ్వుకున్నారు.

మేడం కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నా కేసీఆర్‌ అంటే అభిమానం, బీఆర్‌ఎస్‌ అంటే ప్రేమ ఉన్నట్టుంది అంటూ గుసగుసలాడారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి నోట జై కేసీఆర్‌ నినాదం రాజకీయ దుమారానికి దారితీసింది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat