ఒకప్పుడు హీరోయిన్ లు అంటే దశాబ్దాల తరబడి సినిమాల్లో నటిస్తూనే వారు కొన్ని సినిమాలు తక్కువ రేటుకు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఫ్రీగానే చేసే వారు. అప్పట్లో దర్శకులకు నటీమణులకు సాన్నిహిత్యం ఉండేది. కానీ ఇప్పుడు పది సినిమాలు చేయడం చాలా కష్టం అయిపోతుంది. నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్లు మళ్ళీ కనిపించట్లేదు. కాని ఇస్మార్ట్ హీరోయిన్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను తన పోస్ట్ లతో పిచ్చేకిస్తుంది. తాజాగా తాను పెట్టిన ఒక పిక్ సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది. మరోపక్క ఆ పిక్ కి ఏ దారైనా నాకు ఓకే..అక్కడ వాలిపోతా అను కాప్షన్ పెట్టింది.
