పుదీనా ఆకులతో ఆరోగ్యం ఉంటుంది తెలుసా.. అసలు పుదీనా ఆకులతో ఉపయోగాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ
సమస్యలు దూరమవుతాయి
పుదీనా వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది
మైగ్రేన్ సమస్య దూరమవుతుంది
అలర్జీ, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది
శీతాకాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతు నొప్పుల నుంచి నివారణ లభిస్తుంది
పుదీనాలో ఉండే విటమిన్ C, D, E, కాల్షియం , పాస్పరస్లు రోగనిరోధక శక్తిని పెంచు