నక్కతోక తొక్కిన ఆటోడ్రైవర్.. ఒక్క రాత్రిలో కోట్లాధికారి
ఆటోడ్రైవర్‌కు అదృష్టం వరించింది. తాను చేసిన ఒక్క పనికి జాక్ పాట్ కొట్టి కోట్లు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆటోడ్రైవర్ ఏం చేశాడో తెలుసా.. కేరళ రాజధాని తిరరువనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్. శ్రీవరాహం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఓనం పండగ సందర్భంగా శనివారం అనూప్ ఓ లాటరీ టికెట్ కొన్నాడు. దాంతో ఆదివారం ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. టికెట్ కొనేందుకు నిర్ణయించుకున్న ఆటో డ్రైవర్ మొదట ఓ …
Read More »తాను నాకెప్పుడూ సాయం అడగలేదు: అల్లుఅర్జున్
హీరో శ్రీవిష్ణు అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. ఇంతవరకు శ్రీవిష్ణు తనని ఎప్పుడూ హెల్ప్ అడగలేదని చెప్పుకొచ్చారు. తాజాగా శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన బన్నీ శ్రీవిష్ణు గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ముగ్గురు హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆసినిమాలో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని అప్పటి నుంచి తనపై …
Read More »వింత దొంగలు.. బేకరీలో కేక్ కొట్టేసి.. అక్కడే సెలబ్రేషన్స్..!
ఓ బేకరీ తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన దొంగలు.. వారి పని పూర్తికాగానే అక్కడ ఉన్న కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు ఇలాంటి వింత దొంగలు ఎవరంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేలకొండపల్లి పట్టణంలో శశిధర్.. సాయిరాం స్వీట్స్ ఎండ్ బేకరీని నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలానే శనివారం రాత్రి బేకరీకి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి …
Read More »వావ్ నయన్.. సర్‌ప్రైజ్ వేరేలెవల్.. విగ్నేశ్ ఫిదా!
తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లితర్వాత ఎక్కవ హాలిడే ట్రిప్స్‌కు వెళ్తూ ఈ ప్రేమికులు మరింత దగ్గరవుతున్నారు. ఆదివారం విగ్నేశ్ భర్తడేకు నయన్ జీవితంలో మర్చిపోలేని ఓ మంచి మధుర జ్ఞాపకాన్ని అందించింది. ఇంతకీ అదేంటంటే.. సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న వేడుకైనా పెద్దపెద్ద ఫైవ్‌స్టార్ హోటళ్లలోనో, బీచ్‌ల్లోనో లేక ఇంట్లోనో గ్రాండ్‌గా నిర్వహిస్తారు. నయన్ మాత్రం భర్త విగ్నేశ్ …
Read More »నవ్వుతూ.. కవ్విస్తోన్న కోమలి అందాలు
హి ఈజ్ సో క్యూట్.. హి ఈజ్ సో స్వీట్..
సగం గడ్డం.. తీసింది ఇద్దరి ప్రాణం
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని భోది గ్రామంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. సెలూన్ షాపులో జరిగిన ఓ చిన్న గొడవకు రెండు హత్యలు జరిగాయి. భోది గ్రామంలోని అనిల్ మారుతి శిందే సెలూన్‌కు 22 ఏళ్ల వెంకట్ సురేశ్ దేవ్‌కర్ గడ్డం గీయించుకోవడానికి వచ్చాడు. సగం షేవింగ్ పూర్తి అవ్వగా అనిల్ డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తి అయితే ఇస్తానని వెంకట్ సురేశ్ చెప్పినప్పటికీ అనిల్ ఇవ్వాల్సిందే …
Read More »నేడు తెలంగాణలో సెలవు
తెలంగాణ రాష్ట్రంలో నేడు సెలవు దినంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. నేడు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు త్రివర్ణ జెండాను ఎగురవేయనున్నారు.
Read More »వామ్మో పాము.. ప్రతీసారి అక్కడే కాటేస్తోందే..ఇప్పటికే 5 సార్లు!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైంది. పాము పగ పట్టినట్లు ఓ యువకుణ్ని పదేపదే ఒకే చోట కాటేస్తుంది. గత పదిరోజుల్లో ఇప్పటికే 5 సార్లు కాటేసింది. మన్‌కేఢా గ్రామానికి చెందిన రజత్ చాహర్(20) డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఇంటి ఆవరణలో నడుస్తుండగా అటుగా వచ్చి ఓ పాము రజత్ ఎడమ కాలిపై కాటేసింది. భయంతో …
Read More »