Home / rameshbabu (page 1068)

rameshbabu

కాళేశ్వరంలో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఆలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అంతకుముమ్దు గోదావరిలో నాణేలు వదిలి.. చీర..సారె సమర్పించి ఉద్యమం నాటి మొక్కులను చెల్లించుకున్నారు. …

Read More »

హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకోరు

గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంలో రాష్ర్టాల పాత్ర అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోంది అని కేటీఆర్‌ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ర్టాల భాగస్వామ్యం కీలకమన్నారు. బలమైన …

Read More »

అది చేస్తే మగవారు పుడతారు- మత బోధకుడు ఇందూరికర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ మరాఠా బోధకుడు ఇందూరికర్ మహరాజ్ సెక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సరి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే మగ పిల్లాడు పుడతాడు. అదే బేసి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే ఆడపిల్ల పుడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతుంది. మంచి సమయంలో సెక్స్ చేస్తే మంచి బిడ్డ పుడతారు. చెడు సమయంలో సెక్స్ చేస్తే పుట్టే బిడ్డ ఆ …

Read More »

ఇషాంత్ రీఎంట్రీ

కివీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల పదిహేనో తారీఖున నేషనల్ క్రికెట్ అకాడమీలో జరగనున్న ఫిటినెస్ టెస్ట్ కు ఇషాంత్ శర్మ హజరు కానున్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో ఇషాంత్ శర్మ నెగ్గుతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ జనవరి ఇరవై ఒక్కటో తారీఖున …

Read More »

నక్సలైట్ గా రామ్ చరణ్ తేజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంట్రీచ్చి.. వరుస విజయాలతో.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనకు తెల్సిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమాలో …

Read More »

ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన సంగతి విదితమే. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ భేటీలో విభజన హామీలపై.. మండలి రద్దు.. మూడు రాజధానుల అంశాలపై చర్చ జరిగింది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా ఆయన బిజీ షెడ్యూల్ వలన కుదరలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. …

Read More »

తెలంగాణపై ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో రాష్ట్రంలో జీఎస్టీ నిర్వహణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది. జీఎస్టీ వసూలులో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని పదిహేనవ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝా కితాబు ఇచ్చారు. బుధవారం అజయ్ హైదరాబాద్ మహానగరంలోని బీఆర్కే భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిశారు. …

Read More »

ఐటీ హాబ్ దిశగా వరంగల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో .. రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ఐటీ హాబ్ దిశగా అభివృద్ధి చెందుతుంది అని ఆ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ ను ఐటీ హాబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ.. తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి …

Read More »

బస్తీ దవాఖానల్లో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్,స్టాప్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. జాతీయ హెల్త్ మిషన్ నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న ఈ దవాఖానల్లో ఎంబీబీఎస్ కనీస అర్హత ఉండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో సభ్యులుగా నమోదు చేసుకున్నవాళ్లు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat