Home / rameshbabu (page 177)

rameshbabu

Apకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు

  ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పై ఉన్న నమ్మకంతోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న సమ్మిట్ లో వచ్చిన ఈ ప్రతిపాదనలన్నీ 100% అమల్లోకి వస్తాయని అన్నారు ఆర్కే రోజా. పర్యాటక రంగంలో రూ.22వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో …

Read More »

ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక ప్రకటన

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఏపీ రాజధాని నగరంపై ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని సీఎం జగన్మోహాన్ రెడ్డి మరోసారి వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఈ మేరకు ప్రకటన చేసిన సీఎం.. త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ కానున్నట్లు తెలిపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్వరలోనే సాకారం కాబోతుందని.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తామని పేర్కొన్నారు.

Read More »

రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే తనయుడు

కర్ణాటక రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడు ఛైర్మన్ గా ఉన్న తన తండ్రికి బదులుగా ఓ కాంట్రాక్టర్ నుంచి ఇతను లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.1.70 కోట్ల నగదును …

Read More »

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వేడుకల్లో అవార్డులు ప్రదానం చేసే వ్యక్తుల జాబితాలో దీపిక చోటు దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన లిస్ట్ను ఆస్కార్ నిర్వాహకులు రిలీజ్ చేశారు. దీపికతో పాటు హాలీవుడ్ నటులు డ్వైన్ జాన్సన్ (రాక్), జోయ్ సార్డినా సహా మరో 16 మంది ప్రముఖులను నిర్వాహకులు ఎంపిక చేశారు. కాగా, ఈనెల 13న (భారత …

Read More »

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై సెబీ నిషేధం

ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిషేధం విధించింది. యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా రెండు కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా ప్రభావితం చేసినట్లు నమోదైన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. అర్షన్ తో పాటు  మరో 44 మంది వ్యక్తులు, సంస్థలపై కూడా ఈ నిషేధం అమలు చేసింది. ఈ వీడియోలతో నిందితులు రూ.54 కోట్లు …

Read More »

రేషన్ కార్డు దారులందరికీ శుభవార్త

రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా  వచ్చేనెల నుంచి బలవర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 2 కిలోల గోధుమపిండిని అందించబోతున్నాము..త్వరలోనే రాష్ట్రమంతా ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే 2 నెలల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేస్తాము.. వీటి …

Read More »

ఈనెల 12న తెలంగాణకు అమిత్ షా

తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల పన్నెండో తారీఖున కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 12న సంగారెడ్డిలో మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం 11వ తేదీన రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ కు వచ్చి, ఓ అధికారిక కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. సంగారెడ్డి కార్యక్రమంలో సుమారుగా 2 వేల …

Read More »

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త.  ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో 260(61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అంతర్గత నియామకాలతో వీటిని భర్తీ చేస్తారు. అర్హులైన ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నేటి నుంచి ఈ నెల 13వ తేదీలోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జీఎం పర్సనల్, సింగరేణి హెడ్ ఆఫీస్, …

Read More »

తెలంగాణలో బీజేపీని ఓడించి తీరుతాం -ఓవైసీ

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న బీజేపీని తామే ఓడిస్తామని ఏఎంఐఎం అధినేత..హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే సార్వత్రిక  ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఓవైసీ వెల్లడించారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.. బీజేపీ విస్తరించాలని ప్లాన్ వేస్తోందని ఆరోపించారు. తాము కర్ణాటక, రాజస్థాన్లో పోటీ చేస్తామని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat