ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నది. ఆమెకు ఐటీఐ చదువుతున్న ఓ బాలుడితో పరిచయమైంది. రోజులు గుడుస్తున్న కొద్ది అదికాస్త ప్రేమగా మారింది.అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. …
Read More »ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి
2014-15లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీ ఎస్ ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495 కోట్లు పొరబాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని మరోసారి కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ …
Read More »ఓటీటీలోకి ధమాకా
కరోనా మహమ్మరి కాలంలో ‘క్రాక్’తో కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజు రవితేజకు రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్‌లు మార్కెట్‌పై పట్టుకోల్పోయేలా చేశాయి. ఈ క్రమంలో మాస్ మహరాజా బోలెడన్ని ఆశలతో ‘ధమాకా’తో గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ధమాకా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు దిగోచ్చిన మోదీ సర్కారు
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రంలోని మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు ఇకనుంచి పోటీ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో …
Read More »ఫిబ్రవరి మూడు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాససనమండలి సమావేశాలు ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 8వ సెషన్‌లో 4వ సమావేశాలు మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేరోజు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ర్ట బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులు ప్రవేశపెడతారు? ఏయే అంశాలపై చర్చ ఉంటుంది? తదితర విషయాలపై …
Read More »ప్రగతి నగర్ లో ‘స్మైలీ కిడ్డోస్‘ ప్రీ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్మైలీ కిడ్డోస్ ప్రీ స్కూల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు …
Read More »ఆటో కార్మికులకు అండగా ఉంటా- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఆటో కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. ఈసందర్బంగా ఖిలా వరంగల్ చమన్ ఆటో అడ్డా నూతన కమిటీ బృందం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే నరేందర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు..అనంతరం కార్మికులు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల,ఫైనాన్స్ కంపెనీల వేధింపులు అరికట్టాలని,ఆటో అడ్డాలు ఏర్పాటు చేయాలనీ కోరారు.. అనంతరం కార్మికులను ఉద్దెశించి ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆటో …
Read More »రష్యా అధ్యక్షుడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ దేశంపై గత కొన్ని నెలలుగా రష్యా దేశం బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ గురించి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా బతికే ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. వ్లాదిమిర్ పుతిన్ గత కొన్ని వారాలుగా బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్నారని ఆయన …
Read More »చంద్రబాబు ,లోకేష్ లకు ప్రాణహాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా రాక్షస పాలన సాగుతుందని ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు చేస్తున్న పాదయాత్ర అడ్డుకోవడానికి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారన్నారు బుద్ధా వెంకన్న. టీడీపీ అధినేత.. మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి.. ఆయన తనయుడు నారా లోకేష్‌కి ప్రాణ హాని ఉందన్నారు. పాదయాత్రకు సంబంధించి డీజీపీకి ఎప్పుడో అప్లై …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
స్టార్ హీరో ప్రభాస్ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ప్రస్తుతం ‘సలార్’ అనే సినిమా చేస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఈ మూవీ తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘రావనమ్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తున్నది.విజువల్ ఎఫెక్టులకు ప్రాధాన్యత ఉండే ఈ సినిమా తెరపై ఓ …
Read More »