కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్మైలీ కిడ్డోస్ ప్రీ స్కూల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ దంగేటి మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags aicc anumula revanth reddy cmkcr congress finance health and family wealfare minister of telangana kanti velugu kcr kp vivek nanda goud kp vivekanand kp viveknand ktr kutbhullapoor kutbhullapoor MLA rahul gandhi slider Sonia Gandhi telanganacm telanganacmo telanganagovernament thanneeru harish rao tpcc trsgovernament