పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘనవిజయాలతో పాటు జాతీయ అవార్డులను గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిన స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.. తాజాగా చరణ్ అందుకు తగ్గట్లు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల ఎన్నిక విషయంలో ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా చెర్రీ ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్‌చరణ్ విషయంలో ఆసక్తికరమైన ఓ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో …
Read More »ఓటీటీలోకి జైలర్
ప్రముఖ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కి సీనియర్ నటుడు.. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ,తమన్నా ,సునీల్,శివరాజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ . మ్యూజిక్ బ్రాండ్ అంబాసిడర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక తమిళంలో ఈ మార్క్ అందుకున్న …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం, కంటాయపాలెం మాజీ సర్పంచ్ పల్లె సర్వయ్య, హరిపిరాల, దుబ్బ తండా, మంగళి సాయి తండాకు చెందిన కాంగ్రెస్ నేత జాటోత్ భాస్కర్ అధ్వర్యంలో 20 మంది, కొడకండ్ల మండలం, రామవరం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్, ప్రశాంత్ యాదవ్ ల అధ్వర్యంలో 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వీరందరికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల …
Read More »గృహలక్ష్మి పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం
గృహలక్ష్మి పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్యక్రమం అమలు, లబ్దిదారుల ఎంపిక పై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ముంతాజ్ అహ్మద్ …
Read More »గాయకుడు జయరాజ్ కు కాళోజీ నారాయణ రావు అవార్డు’
పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘‘ కాళోజీ నారాయణ రావు అవార్డు’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు దక్కింది.సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కవి జయరాజ్ …
Read More »సచ్చేదాకా సార్ తోనే…! సావైనా రేవైనా దయన్నతోనే…!!
సచ్చేదాకా సార్ తోనే ఉంటాం… సావైనా రేవైనా దయన్నతోనే… అంటూ వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం జేస్ రాం తండా వాసులు ప్రమాణం చేశారు. జేస్ రాం తండా సహా ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రావుల తండా, విద్యానగర్ తండాలకు చెందిన 70 మంది ఆయా తండాల పెద్ద మనుషులు, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని సంగెం మండలం కాపుల …
Read More »ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 బాచుపల్లి డివిజన్ ప్రగతి అంటిల్ల లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,కమిషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు,గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముంపు ప్రాంతాలు పర్యటించారు. అలాగే తన అనుచరుల ద్వారా బచుపల్లి లోని ప్రణీత్ …
Read More »వరల్డ్ కప్-2023 ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఖరారు
భారత్ లో జరిగే వరల్డ్ కప్-2023కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కమిన్ స్ కెప్టెన్ గా 15 మంది సభ్యులతో ప్రకటించింది ఆసీస్.. జట్టులో కీలక ప్లేయర్లు లబుషేన్, టిమ్ డేవిడ్ కు చోటు దక్కలేదు. జట్టు: కమిన్స్ (సి), స్మిత్, వార్నర్, మాక్స్ వెల్, స్టార్క్, గ్రీన్, కారీ, అబాట్, అగర్, హాజిల్ వుడ్, హెడ్, ఇన్ ప్లస్, మార్ష్, స్టోయినిస్, జంపా
Read More »విక్రమ్ ల్యాండర్ గురించి తాజా అప్ డేట్
జాబిల్లిపై అమెరికా నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ ను క్లిక్ మనిపించింది. ఆగస్టు 27న తమ ఆర్బిటర్ (LRO) తీసిన ఫొటోలో విక్రమ్ ల్యాండర్ కనిపిస్తోందని నాసా తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మొదలయ్యే పాయింట్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినట్లు పేర్కొంది.
Read More »ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా..?.. వద్దా..?
ఇండియా పేరును భారత్ గా మార్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ వార్తలపై తాజాగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అయితే ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని వాడాలనుకుంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని లోక్ సభ మాజీ సెక్రటరీ …
Read More »