తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనుకుంటే. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం సీన్ రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తోంది. డీఎంకేకు పళనిస్వామి ఆధ్వర్యంలోనే అన్నాడీఎంకే గట్టిపోటీ ఇస్తోంది. రెండు పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఉదయం 10.45 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం డీఎంకే కూటమి 94 స్థానాల్లో …
Read More »సాగర్ అప్డేట్ -6వ రౌండ్ ముగిసే సరికి ఎవరికి ఆధిక్యం ..?
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఐదవ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 4,334 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఐదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3,442 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,676ఓట్లు, బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.అయితే ఆరో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 5,177 ఓట్ల …
Read More »బెంగాల్ లో మమతా బెనర్జీకి షాక్
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అధికార తృణమూల్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. రెండు పార్టీల మధ్య ఆధిక్యాల్లో స్వల్ప తేడా మాత్రమే ఉండటంతో తుది ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేసిన మమతా బెనర్జీ ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ప్రస్తుతం …
Read More »తమిళనాడులో గెలుపు ఎవరిది..?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 85 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెలువడగా.. డీఎంకే కూటమి 50 స్థానాల్లో, AIADMK 32 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన నటుడు కమలహాసన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Read More »అస్సాంలో ఎవరు ముందు..?
అస్సాంలో NDA కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు, UPA కూటమి 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
Read More »తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందున్నారు..?
ఏపీలో ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఆదివారం వెలువడుతున్నయి. ఉప ఎన్నికల కౌంటింగ్‌లో అధికార పార్టీ అయిన వైసీపీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. తిరుమలలో వైసీపీ భారీ ఆధిక్యతలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా తెలిపారు. సుమారు రెండు వేల పైచిలుకు వైసీపీ మెజారిటీలో ఉంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట ఉన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అనుచరులు, నేతలు, …
Read More »నీతో మాట్లాడాలంటూ గదిలోకి లాక్కెళ్లి – ఎమ్మెస్ నారాయణపై నటి పద్మజయంతి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి పద్మ జయంతి.. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణపై సంచలన కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పద్మ జయంతి.. అప్పటి విషయాల గురించి చెబుతూ.. కమెడియన్ ఎమ్మెస్ నారాయణ తన పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నటి పద్మ జయంతి …
Read More »సాగర్ లో ఎవరు ముందంజలో ఉన్నారు..?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు ఆదివారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్నయి.ఉదయం నుండి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు అభ్యర్థి నోముల భగత్ ముందంజలో ఉన్నారు. నోముల భగత్ కు తొలి రౌండ్లో 1,475 ఓట్లు, రెండో రౌండ్లో 2,216 ఓట్ల మెజార్టీ, మూడో రౌండ్లో …
Read More »కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సూచనలు
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు సమీక్ష జరిపి స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజన్, వ్యాక్సిన్, బెడ్ల లభ్యతలో ఎలాంటి లోపం రానివ్వొద్దని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ సమన్వయంతో పని చేసి రాష్ర్టాన్ని కరోనా బారి నుంచి బయటపడేయాలని కేసీఆర్ సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంవో నుంచి సీఎం …
Read More »తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగింపు
తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగించారు. మే 8వరకు ఆంక్షలు పొడిగిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో కొవిడ్ విస్తరించేందుకు ఛాన్సులు ఎక్కువుండటంలో గతంలోనే థియేటర్ల యజమానులు, పంపిణీదారులు సినిమాలు నిలిపేశారు. వకీల్ సాబ్ మూవీకి మాత్రం మినహాయింపు ఇచ్చారు.
Read More »