Home / NATIONAL / తమిళనాడులో గెలుపు ఎవరిది..?

తమిళనాడులో గెలుపు ఎవరిది..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 85 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెలువడగా.. డీఎంకే కూటమి 50 స్థానాల్లో, AIADMK 32 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన నటుడు కమలహాసన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.