Home / NATIONAL / అస్సాంలో ఎవరు ముందు..?

అస్సాంలో ఎవరు ముందు..?

అస్సాంలో NDA కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు, UPA కూటమి 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.