మూడు వేవ్ లుగా వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మిగిలిచ్చిన విషాదాన్ని మరిచిపోయి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో మరో సరికొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఓ వింత వైరస్ గజగజ వణికిస్తోంది.గిలాన్ బరే అనే అరుదైన సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తితో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ వైరస్ శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీంతో నరాలు,కండరాల వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. …
Read More »కోర్టుకు అమిషా పటేల్
సినిమా ఇండస్ట్రీకి చెందిన బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ జార్ఖండ్ లోని రాంచీ సివిల్ కోర్టుకు చెక్ బౌన్స్ కేసులో హజరయ్యారు. సినిమా తీస్తానంటూ తన వద్ద హీరోయిన అమీషా పటేల్ రూ ఇరవై ఐదు కోట్లు తీసుకుని చెక్ ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ అవడంతో నిర్మాత అజయ్ కుమార్ సరిగ్గా ఐదేండ్ల కిందట 2018లో కేసు వేశారు. అయితే డబ్బులు తిరిగివ్వాలని కోర్టు ను …
Read More »యూపీలో ఘోర ప్రమాదం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఘజియాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ మీరట్ ఎక్స్ ప్రెస్ హైవే పై కారు బస్సు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ సంఘటనలో ఎనిమిదేండ్ల చిన్నారి కూడా గాయపడింది. చికిత్సకోసం అసుపత్రికి ఆ చిన్నారిని తరలించారు. అయితే బస్సు మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం …
Read More »టమాటా వినియోగదారులకు షాకింగ్ న్యూస్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాటెస్ట్ టాఫిక్ టమాటా. సామాన్యులకు అందనంత ఎత్తుకు టమాటా ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దాదాపు కేజీ టమాటా ధర నూట యాబై రూపాయలకు చేరుకోవడంతో టమాటా వాడటమే మానేశారు. దేశంలో ఉత్తరాది సహా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సరఫరా నిలిపేయడంతో టమాటాలు సప్లై ఆగిపోయింది. దీంతో రానున్న రోజుల్లొ వీటి ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క టమాటానే కాకుండా …
Read More »ఖుషీ సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల
దాదాపు రెండేళ్ల పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది లైగర్’ ఫలితం విజయ్ దేవరకొండది.. దీంతో తాజాగా రౌడీ ఫెలో విజయ్ ఆశలన్నీ ‘ఖుషీ’ సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్ చేశాయి. రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ …
Read More »అట్ట హసంగా సాగుతున్న జగదీషన్న కప్ క్రీడా సంబురం
ప్రస్తుత సెల్ ఫోన్ ప్రపంచం లో యువత లో కొరవడిన క్రీడా స్ఫూర్తి ని తిరిగి నింపడానికి సూర్యాపేట శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు నియోజకవర్గ వ్యాప్తంగా తలపెట్టిన జగదీషన్న కప్ క్రీడా సంబురాలు అట్టహాసంగా పండుగ వాతావరణం లో కొనసాగుతున్నాయి.. ఇప్పటికే గ్రామ స్థాయిలో క్రీడలు పూర్తి అవగా, రెండు రోజులుగా సూర్యాపేట పట్టణంలోని 48 వార్డులలో పోటాపోటీగా సాగుతున్నాయి. …
Read More »పవన్ కళ్యాణ్ కు నోటీసులు
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏలూరులో నిన్న ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారని, ఇందుకు వలంటీర్లే కారణమన్నారు. అధికార వైసీపీ పాలనలో 30వేల మందిలో 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో పాలనలో ప్రతి గ్రామంలో వలంటీర్లతో కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారని, ప్రధానంగా …
Read More »త్వరగా పనులు పూర్తి చేయాలి-ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి క్యాంపు కార్యాలయంలో సోమవారం అన్ని విభాగాల అధికారులతో సేవరేజ్ పైప్ లైన్ నిర్మాణం కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో పైప్లైన్ నిర్మాణం కొరకు ఎక్కడికి అక్కడ పైపులు సిద్ధం చేశామని ఇందులో వాటర్ వర్క్స్ మరియు జిహెచ్ఎంసి ,ఎలక్ట్రిసిటీ అందరూ సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు …
Read More »అయోధ్యనగర్ హిందూ స్మశానవాటిక అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్ హిందూ స్మశానవాటికలో రూ.45 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంపౌండ్ వాల్, బోర్ వెల్, నీటి సంపు పూర్తి కావడంతో మిగిలి ఉన్న బాత్ రూమ్ లు, బర్నింగ్ ప్లాట్ ఫామ్ లు, సిట్టింగ్ గ్యాలరీ, బెంచీలు, ఇంటర్నల్ రోడ్డు మరియు మొక్కలు నాటి …
Read More »వంగవీటి మోహన రంగా కాంస్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ రావు గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, …
Read More »