Home / ANDHRAPRADESH (page 16)

ANDHRAPRADESH

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు..

good news for contract basis employees in andhra pradesh

ఏపీ సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనే ధ్యేయంగా దూసుకుపోతున్నారు. కాగా ఇప్పటికే తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ఆయన ఉద్యోగులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి నిరూపించారు. ఈ మేరకు తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నేపద్యంలో తాజాగా మరోసారి కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో ఇప్పుడు అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది …

Read More »

జలీల్ ఖాన్ ను మించిపోయిన చంద్రబాబు కామెడీ… పిచ్చి పీక్స్ కు పోయిందా బ్రో..!

ఏపీలో అటు సొంత పుత్రుడు నారాలోకేష్ పాదయాత్ర పేరుతో ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా…ఇటు దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఎన్ని వీరంగాలు వేసినా…మరోవైపు పచ్చ మీడియా ఎన్ని జాకీలు వేసినా..టీడీపీ పరిస్థితి రెండు అడుగులు ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన మారిపోయింది. దత్తపుత్రుడిని ఎంత రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లించినా జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయకపోతుండడంతో పాపం బాబోరికి ఏం చేయాలో అర్థం …

Read More »

బిగ్ బ్రేకింగ్.. వంగవీటి రాధాపెళ్లి ఫిక్స్ …కాబోయే భార్య ఎవరంటే..!

ఏపీ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటే స్వర్గీయ వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కృష్ణ అనే చెప్పాలి. రంగా వారసుడిగా రాధాకు ఏపీ రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాదా మొదట కాంగ్రెస్ ఆ తర్వాత ప్రజారాజ్యం, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధ ఎట్టకేలకు పెళ్లి కొడుకుగా మారబోతున్నారు. వంగవీటి …

Read More »

సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …

Read More »

పవన్‌ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది – మంత్రి అమర్నాథ్

Minister Amarnath shocking comments pawan kalyan

పవన్‌ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఎద్దేవా చేశారు. ఎలుకను కాదు కదా వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని సెటైర్లు వేశారు. 13 వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ అర్థం లేని విమర్శలు చేశారని అమర్నాధ్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన పవన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంకా మాట్లాడుతూ.. …

Read More »

పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలలో ఎంత మందికి అంటే ?

central government announce medals for police

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను ప్రకటించింది. కాగా స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇందులో 229 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (PMG) లభించగా.. 82 మంది …

Read More »

ఏపీలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్దం.. విజయవాడలో వేడుకలకు సీఎం జగన్

interesting details about independence day celebrations by cm ys jagan

స్వాతంత్య్ర వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలానే మన రాష్ట్రంలో కూడా స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్దమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో మంగళవారం నాడు …

Read More »

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అదిరిపోయే కౌంటర్లు ఇచ్చిన సీఎం జగన్

ap cm jagan counters to chandrababu and pawan kalyan

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ కు అదిరిపోయే రీతిలో వరుస కౌంటర్లు ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదే అని.. అది నారా వారి చరిత్ర.. అది నారీ వ్యతిరేక చరిత్ర అని విమర్శించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుందని మండిపడ్డారు. 2016 లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఏ, బీ గ్రేడ్‌ సంఘాలన్నీ సీ, …

Read More »

లొకేశ్ పెద్ద బఫ్ఫూన్.. తెలుగును ఖూనీ చేస్తున్నాడు – మంత్రి అంబటి రాంబాబు

minister ambati rambabu shocking comments on nara lokesh

ఎన్టీఆర్‌ మనవడై ఉండి.. నారా లోకేష్ తెలుగును ఖూనీ చేస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో కమెడియన్స్, సర్కస్‌లో బఫూన్లు ఉన్నట్లే రాజకీయాల్లోనూ బఫూన్లు ఉంటారని నారా లోకేశ్‌ని ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు జాతి గర్వపడాలని ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే లోకేశ్‌.. ఆ తెలుగును ఖూనీ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పొట్టకోస్తే అక్షరం ముక్కలేదు.. తెలుగు మాట్లాడటం అసలు …

Read More »

చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు

ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా అంగళ్ళులో ఇటీవల జరిగిన ఘటనలో ముదివీడు ఠాణాలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఏ వన్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏ టూ గా దేవినేని ఉమ … ఏ త్రీ గా అమర్ నాథ్ రెడ్డి.. ఏ ఫోర్ గా రాంగోపాల్ రెడ్డిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat