అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్‌కు మూడునెలల్లోగా అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించిన ధర్మాసనం అదే సమయంలో ముస్లింలకు ప్రత్యామ్నాయంగా అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్ట్ తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డ్ న్యాయవాది జఫర్యాబ్ జిలాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పుతో సంతృప్తి చెందలేదని చెప్పిన ఆయన..అయితే …
Read More »అయోధ్య తీర్పుపై చంద్రబాబు ఏమన్నారంటే..?
దాదాపు కొన్ని దశాబ్దాల కాలం పాటు పలు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ రోజు శనివారం అత్యంత చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలి.అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అంటూ జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ …
Read More »అయోధ్య తీర్పు.. సీఎం జగన్ పిలుపు
దేశం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయోధ్యలోని అయోధ్యకు చెందిన భూములను ఆ ట్రస్టుకే ఇవ్వాలని సూచించింది. మరోవైపు మసీదు నిర్మాణానికి ఐదేకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే అయోధ్య తీర్పుపై ఏపీ …
Read More »గ్రామ సచివాలయంలో చర్చ్ అంటూ దుష్ప్రచారం చేసినవారిపై చర్యలు
రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని ముందస్తు పథకం ప్రకారం సచివాలయంలో చర్చ్ అంటూ ప్రచారం చేసిన టీడీపీ, జనసేన మరియు పసుపు బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని దుష్ప్రచారాలు చేసిన పేజ్ మరియు ప్రొఫైల్ లింక్స్ డేటాతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ని వైసీపీ నేతలు కలిసి, వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. గౌతమ్ సవాంగ్ ఆ దుష్ప్రచారం చేసినవారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ సవాంగ్ …
Read More »పప్పులో కాలేసిన చంద్రబాబు
దివంగత రాష్ట్రపతి ఇండియన్ మిస్సైల్ ఏపీజే అబ్దుల్ కలాం ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి శిష్యుడంటా..?. ఇది మేము చెబుతున్న మాట కాదు. స్వయానా సాక్షాత్తు చంద్రబాబే పబ్లిక్ గా అన్నమాటలు. అసలు ముచ్చట ఏమిటంటే రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మామండూరు వద్ద ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా పార్టీ అధినేతగా ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా …
Read More »హైదరాబాద్‌లో జలవిహార్‌ను సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్ నగరంలో దిగ్విజయవంతంగా సాగుతోంది. గత ఆరు రోజులుగా జూబ్లిహిల్స్‌లోని జలవిహార్ రామరాజు నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తున్న స్వామివారు పూజల అనంతరం భక్తుల ఆహ్వానం మేరకు వారి ఇండ్లలో జరిగే పాదపూజల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నవంబర్ 7న నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌ను శ్రీ …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ఈ ఆర్టికల్ చూడొద్దు.. చూస్తే తట్టుకోలేరు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, విశాఖపట్నం ఎంపీ విజయసాయిరెడ్డి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. విజయసాయిరెడ్డి వయసు 60 ఏళ్లు ఉందని, భారత దేశంలోనే అత్యుత్తమ ఆడిటర్లలో ఆయన కూడా ఒకరని, వైఎస్ కుటుంబానికి ఆయన ఆడిటర్ గా పనిచేశారనిఆమంచి చెప్పుకొచ్చారు. అయితే తాను ఎంతో త్యాగం చేశాం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అసలు …
Read More »మీడియాకు కూడా క్లారిటీ ఇచ్చిన కత్తి మహేష్…అందులో తప్పే లేదట !
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోశారు. పైగా తాను చేసిన వ్యాఖ్యలను న్యూస్ ఛానల్ వేదికగా సమర్థించుకున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడు జగన్ కు కూడా కోర్టుకు వెళ్లి రావడానికి ఈజీ గా ఉంటుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీనిపై కత్తి మహేష్ స్పందించారు. ఏరా పావలా పవన్ …
Read More »కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం..!
కడప స్టీల్ ప్లాంట్‌కు ఎన్ఎమ్డీసీ నుంచి ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు త్వరలో ఎన్ఎమ్డీసీ, ఏపీ ప్రభుత్వం మద్య ఎంఓయూ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి.. …
Read More »టీటీడీలొ రమణ దీక్షితులు రీ ఎంట్రీపై చంద్రబాబు అక్కసు..!
తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును టీటీడీ ఆగమ సలహాదారునిగా జగన్ సర్కార్ నియమించింది. అయితే టీటీడీలో రమణ దీక్షితులు రీ ఎంట్రీ ఇస్తే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నాడు. తాజాగా చిత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు రమణ దీక్షితులు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్నో ఆరోపణలు వచ్చిన ఆయనను ఆగమ శాస్త్ర సలహాదారుడిగా నియమించటం ఏంటి అని చంద్రబాబు అసహనం వ్యక్తం …
Read More »