Home / ANDHRAPRADESH (page 304)

ANDHRAPRADESH

టీడీపీ అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్..!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో ఇసుక కొరతపై నాలుగు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తే..పవన్ కల్యాణ్ వైజీగ్‌‌లో రెండున్నర కి.మీ. లాంగ్ మార్చ్ చేశాడు. లాంగ్ మార్చ్ అంటే నడిచాడని కాదు…తన కారు మీద నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ, కార్ మార్చ్ …

Read More »

కుక్కలను ఉసిగొల్పి ఉన్న కాస్త పరువు పోగొట్టుకుంటున్నావా బాబూ..!

2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు, గెలిచిన తరువాత ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్ళ పాలనలో అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు అటు అగ్రిగోల్ద్ బాధితుల ఆశలతో ఆడుకున్నాడు. చంద్రబాబుని నమ్ముకున్న ఏ ఒక్కరిని ఆయన ఆదరించలేదు. చేసిన ప్రతీపనిలో అవినీతే కనిపించింది తప్ప న్యాయం ఏం లేదు. …

Read More »

రాంగోపాల్‌ వర్మ సెన్సేషన్..రేపు మరో సాంగ్ రిలీజ్..!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ..కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాలో చంద్రబాబు, సీఎం జగన్, పవన్ కల్యాణ్‌తో సహా ఎవరిని వదలని వర్మ..ఈసారి లోకేష్‌ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాడు. రేపు ఉదయం 9.36 నిమిషాలకు పప్పులాంటి అబ్బాయి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో చంద్రబాబు పాత్రధారికి గొడుగుపడుతూ..చెమటలు తుడుస్తున్న లోకేష్‌ పాత్రధారి పిక్‌ను వర్మ షేర్ చేశాడు. …

Read More »

కళ్లజోడుతో అదరగొడుతున్న సీఎం జగన్..వైరల్ అవుతున్న ఫోటో…!

ఏపీలో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా వైయస్ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద తొలి విడతలో.. సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు కళ్లద్దాలు కూడా ప్రభుత్వమే పంపిణీ చేయనుంది. ఈ మేరకు నవంబర్ 8న గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఉచిత కళ్లజోళ్ల పంపిణీ …

Read More »

మీ ఇంటి అమ్మాయికి అన్యాయం జరిగితే ఇదే న్యాయం చేస్తారా..చంద్రబాబు

బాలిక స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియో తీసి, బెదిరించి లైంగిక దాడులకు పాల్పడిన వారికి టీడీపీ అధినేత చంద్రబాబు అండగా నిలవడం సిగ్గుచేటని బాధిత బాలిక బంధువులు మండిపడ్డారు. మీ ఇంటి అయ్మాయికి అన్యాయం జరిగితే ఇదే న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రగిరి మండలంలోని దళితవాడకు చెందిన బాలికపై ఇటీవల అత్యాచారానికి పాల్పడిన నిందితులు చంద్రగిరి సమీపంలో గురువారం పార్టీ సమావేశంలో ఉన్న చంద్రబాబును కలిశారు. వారికి అండగా …

Read More »

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా..వాట్సాప్‌ గ్రూప్‌లో లేఖ వైరల్

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆమె గురువారం తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. టీడీపీలో తనకు ఇబ్బందులు, అంతర్గత విభేదాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం తరువాత.. యామిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికలకు …

Read More »

మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా బుల్‌బుల్‌

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అనంతరం బుల్‌బుల్‌.. ఈ నెల 9వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా పయనించనుంది.తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల …

Read More »

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాతదుర్గా ఆర్ట్స్‌ అధినేత కేఎల్‌ నారాయణ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు. ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు …

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్…!

ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో చనిపోతున్నారంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాడేపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసే నాగరాజు అనే వాచ్‌మెన్ ఆత్మహత్య చేసుకుంటే..డబ్బులిస్తాం..శవాన్నివ్వండి..ఇసుక కొరత వల్ల చనిపోయాడంటూ..రోడ్డుపై ధర్నా చేస్తామని టీడీపీ నేతలు మృతుడి కుటుంబసభ్యులపై వత్తిడి చేశారు.అలాగే..బాపట్లలో నలుకుర్తి రమేశ్ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. 5 లక్షలు వస్తాయి..ఇసుక కొరత వల్ల …

Read More »

సీఎం జగన్ పాట బిగ్ బాస్ గెలుపులో కీలకం..రాహుల్ సంచలన వాఖ్యలు

తెలుగు బిగ్‌బాస్ 3 ముగిసింది. టైటిల్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, రన్నరప్‌గా శ్రీముఖి నిలిచింది. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా టైటిల్ సీక్రెట్ చెప్పాడు రాహుల్ . తనకు బిగ్ బాస్ ట్రోఫీ దక్కడం, ఊహించని రీతిలో ఆడియన్స్ నుంచి ఓట్లు పోల్ కావడం వెనుక సీక్రెట్ ఇదే అయి ఉండొచ్చు అంటూ ఓపెన్ అయ్యాడు రాహుల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన విజయం వెనుక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat