Home / ANDHRAPRADESH (page 306)

ANDHRAPRADESH

జగన్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!

గతంలో పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం… వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. గత పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు… బడ్జెట్‌లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ… గత నెల 18న ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో …

Read More »

లోకేష్ ను ఎందుకు తొందర పెడుతున్నారు.?

మాజీమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ను తెలుగుదేశం పార్టీలోని కొందరు అత్యుత్సాహంతో తొందర పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతోంది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే మంత్రి స్థానంలో కూర్చున్న లోకేష్ కు పార్టీ కోసం ఎంత కష్ట పడాలి, ఒక అభ్యర్థి విజయానికి ఎలా కృషి చేయాలి అనేది స్వయంగా ఇప్పటివరకు అనుభవం లేదు. ఎందుకంటే లోకేష్ పోటీ చేయలేదు కాబట్టి. ఆయనకు నాలుగు శాఖలు ఉన్న …

Read More »

బ్రేకింగ్..టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత..!

టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అ‌ధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. అయితే సమావేశం జరుగుతుండగా పయ్యావుల ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని అసెంబ్లీ డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. పయ్యావుల ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఏం లేదని, కేవలం స్వల్ప అస్వస్థతేనని డాక్టర్లు చెప్పారు. పయ్యావుల అస్వస్థతకు గురవడంతో టీడీపీ శ్రేణుల్లో …

Read More »

బ్రేకింగ్..టీడీపీకి యామిని సాధినేని రాజీనామా.. త్వరలో ఆ పార్టీలో చేరే అవకాశం…!

కాంట్రవర్సీ కామెంట్లతో పాపులర్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఇవాళ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన అనతికాలంలోనే చంద్రబాబుకు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితంగా మారిన యామిని టీడీపీలో ఓ వెలుగు వెలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ తరపున వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతల్లో యామిని ముందువరుసలో ఉంటారు. టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై యామిని తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. నాటి ప్రతిపక్ష …

Read More »

సీఎం జగన్ కలిసిన దర్శకుడు వినాయక్‌..ఇండస్ట్రీ షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కలిసేందుకు టాలీవుడ్ దర్శకులు , హీరోలు పోటీ పడుతున్నారు. ఇండస్ట్రీ లో అన్నయ్య గా పిలువబడే మెగా స్టార్ చిరంజీవి ఈ మధ్యనే జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవిని అన్నయ్య గా పిలిచే వినాయక్ కూడ సీఎం జగన్ కలిశారు. వినాయక్ కు ముందు నుంచి కూడా వైసీపీ అంటే మక్కువే..పైగా ఈయనకు రాజకీయాలతో కూడా సంబంధం ఉంది. సొంత …

Read More »

ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి మతాన్ని ఆపాదిస్తూ వికృతానందం పొందుతున్న టీడీపీ

ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి మతాన్ని ఆపాదిస్తూ వికృతానందం పొందుతున్న టీడీపీకి, మాజీ సీఎం చంద్రబాబు సలహా దారుడైన రాధాకృష్ణకు, ఓటుకునోటు కేసులో కీలక నిందితుడు చంద్రబాబు శిష్యుడైన మత్తయ్యలకు ఈ అంశంలో సూటిప్రశ్నలు వేస్తోంది వైసీపీ.. గత చంద్రబాబు పాలనలో తిరుపతి లో వేయికాళ్ళ మండపం కూల్చివేత క్రిష్టియన్ల విజయమా.? దుర్గమ్మ గుడిపై లోకేశ్ కోసం చేసిన తాంత్రికపూజలు క్రిష్టియన్ విజయమా.? శ్రీవారి వజ్రాన్ని చంద్రబాబు జెనీవాలో వేలం వెయ్యడం …

Read More »

కర్నూల్ జిల్లాలో ముగిసిన కేఈ, కోట్ల రాజకీయ జీవితం

తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? వరుస ఓటములతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారా? 20 ఏళ్లుగా నాయకులకే దిక్కులేదు.. తమకేం భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు కూడా పచ్చజెండాను వదిలేస్తున్నారా? జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక సమరం తర్వాత నేతల వైఖరి, పార్టీ …

Read More »

చంద్రబాబూ అది నోరా…? తాటిమట్టా…?

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేస్తున్న పనులకు, చేష్టలకు మండిపడుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కనీస సౌకర్యం కల్పించలేకపోయారు, ఇప్పుడు జగన్ చేస్తున్న మంచిపనులకు అడ్డం వస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పక్కన పెడితే “అప్పట్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని నీచంగా వ్యాఖ్యానించాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే డబ్బు కోసం ప్రాణాలు తీసుకుంటారని హేళన …

Read More »

సికింద్రాబాద్ గణేశుడికి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి ప్రత్యేక పూజలు..!

హైదరాబాద్‌ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర ఆద్యంతం ఆధ్మాత్మికంగా సాగుతోంది. ప్రతినిత్యం జూబ్లిహిల్స్‌లోని రామరాజు నివాసంలో ఈ శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తూ, తదనంతరం వివిధ దేవాలయాలను దర్శిస్తూ, భక్తుల ఇండ్లలో పాదపూజల కార్యక్రమాల్లో స్వామివారు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సికింద్రాబాద్ గణేష్ ఆలయాన్ని శ్రీ స్వాత్మానందేంద్ర దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ …

Read More »

చంద్రబాబుపై సైంటిఫిక్ సెటైర్..న్యూటన్ లా గుర్తుందా..?

గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదు. తన నియోజకవర్గంలోనే ఎంతో కష్టపడితేనే గాని గెలవలేకపోయాడు. కనీసం ఇన్ని సీట్లైనా గెలిచారు అంటే అది పెద్దాయన పై అభిమానం తోనే అని చెప్పాలి. 2014 ఎన్నికల్లో కూడా అందరు కలిసి మద్దతు ఇస్తేనే గెలిచారు తప్ప బాబు చేసింది ఏమీ లేదు. ఇచ్చిన అధికారాన్ని మంచికి ఉపయోగించకుండా చెడుకు, సొంత పనులకే చేసుకున్నాడు తప్ప రాష్ట్రానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat