Home / ANDHRAPRADESH (page 671)

ANDHRAPRADESH

పురందేశ్వ‌రి, క‌న్నా ఏపీ ద్రోహులు..కేశినేని నాని

72వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా జెండా ఆవిష్క‌ర‌ణ అనంత‌రం విజయవాడకు చెందిన‌ తెలుగుదేశం పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. విజయవాడ కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నాని,విప్ బుద్దా వెంకన్న క‌లిసి జెండా ఆవిష్కరించారు. అనంత‌రం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఈ 72 సంవత్సరాల లో ఎన్నో కష్టనష్టాలు అధిగమించి దేశం ముందుకి వెళ్తుందన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్ల‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్రాని అన్ని విధాలుగా …

Read More »

జనసేనా.? వైన్ సేనా.? భీమవరంలో పేట్గేగిపోయిన పవన్ ఫ్యాన్స్..

జనసేనపార్టీ.. జనం కోసమే పుట్టిందంటూ కొన్ని ప్రాంతాల్లో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్‌ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్ట్ టైం పొలిటీషియన్‌గా విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్‌ తరువాత కాలంలో పూర్తిస్థాయి ప్రజల్లోకి వచ్చాడు. బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ పర్యటనల్లో బహిరంగంగానే గొడవలు పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా …

Read More »

2019లో కాబోయే సీఎం వై.ఎస్. జ‌గ‌న్ అని నినాదాలు చేస్తూ.. వైసీపీలోకి చేరిక‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. త‌మ సమ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుంటున్నారు. ప్ర‌ధానంగా యువ‌త‌, రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు గ‌త ఎన‌నిక‌ల్లో …

Read More »

ఏపీలో వైసీపీ నేతలపై టీడీపీ నేతల దాడులు..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. మరల అధికారంలోకి రాలేమని నైరాశ్యమో లేదా మరో పదేండ్ల వరకు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందేమో అని భయమో కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కనిగిరిలో వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ రోజు బుధవారం ఆగస్టు 15న వైసీపీ మాజీ ఎంపీ వైవీ …

Read More »

చంద్రబాబు ద్రోహి, పచ్చి అవకాశవాది.. మాస్టర్ ప్లాన్ మడిచి బీరువాలో పెట్టాడా.?

చంద్రబాబుది 360డిగ్రీస్ సిద్దాంతమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కన్నా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావుగారు ఆశయాలకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు మాతోపాటు ఉంటూనే‌ కాంగ్రెస్‌తో పొత్తుకు నిస్సంకోచంగా ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీని ద్రోహి అన్న చంద్రబాబుకు 2019కి …

Read More »

వైసీపీ ఫ్లెక్సీలు చింపి, టీడీపీ ఫ్లెక్సీలు కట్టారు.. అడిగినందుకు దాడి.. ఇదంతా పోలీసుల సమక్షంలోనే

ఒంగోలు జిల్లా కనిగిరిలో అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయారు. వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఆగస్టు 15 నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రపై టీడీపీనేతలు అక్కసు వెళ్లగక్కారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి.. వాటి స్థానంలో టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు వెల్లడించారు. …

Read More »

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన‌ వైఎస్ జ‌గ‌న్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఆగ‌స్టు 15న స్వాతత్య్ర‌దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. కాగా, విశాఖ జిల్లా ఎర్ర‌వ‌రంలో జ‌రిగిన స్వాతం్ర‌త్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి, వంద‌నం చేశారు. అనంత‌రం స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల చిత్ర ప‌టాల‌కు పూల‌మాలలు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ దేశ ప్ర‌జ‌లంద‌ర‌కీ స్వాతంత్య్ర …

Read More »

7 సిద్ధాంతాలు, 12 హామీలతో…జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ లో రాజకీయం వేడెక్కింది.రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే వివిధ పార్టీలు సిద్దం అవుతున్నాయి.ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేశారు. ఇవాళ ఆయన భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. సిద్ధాంతాలు… కులాలను కలిపే ఆలోచనా విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం …

Read More »

రేపు వైజాగ్ లో స్వాతంత్ర వేడుకల్లో జగన్.!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుక‌ల్లో పాల్గొంటారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .విశాఖ జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప యాత్ర నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో నాతవరం మండలంలోని ఎర్ర‌వ‌రం జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగే వేడుక‌ల్లో జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రిస్తారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ, విశాఖ జిల్లా వాసులంతా స్వాతంత్ర దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు వీలుగా బుధ‌వారం …

Read More »

మంత్రి యనమలకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కు దిమ్మతిరిగే షాకిచ్చారు . రేపు బుధవారం ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాల వారిగా స్థానిక మంత్రులు లేదా ఇంచార్జ్ మంత్రుల చేత జెండా వందనం చేయాలనీ టీడీపీ సర్కారు నిర్ణయించింది . ఈ క్రమంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat