తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా జనాలను తీసుకురావాలంటూ జిల్లా పార్టీ నేతలను, అధికార పార్టీ ఎమ్మెల్యేలసౌపా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో పార్టీ నేతలంతా ఎవరి తడాఖా వారు చూపించారు. డ్వాక్రా మహిళలు రాకపోతే రూ.400 కట్ చేసేస్తామంటూ బెదిరించారు. …
Read More »రాక్షసపాలన గుండెల్లో గునపాన్ని గుచ్చే వీరుడు జగన్.. చంద్రబాబు నీచుడు..
రాజకీయాల్లో నీచం అనే పదానికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా పేరూరు లో చంద్రబాబు ప్రసంగిస్తూ రెండు గంటలపాటు ప్రజలను వీరబాదుడు బాది ఇబ్బంది పెట్టారన్నారు. గంటల తరబడి ప్రజలను చిత్రవధ చేసే ప్రక్రియలో భాగంగా నిన్న అనంతలో సభ జరిగిందన్నారు. గతంలో వైయస్ఆర్ను చూస్తే వణికిపోయిన చంద్రబాబు.. తన రాజకీయ అనుభవం అంత వయసున్న …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అతను ముందు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత అతనికి తగిన గుర్తింపు మాట పక్కన పెడితే అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వడం మానేశారు జిల్లా టీడీపీ నేతల దగ్గర నుండి గ్రామాస్థాయి నేతల వరకు.దీంతో …
Read More »ప్రమాణం సాక్షిగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తాం..కాపు నేతలు
2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం అమలు చేయలేని 600 అపద్దపు హామీలు ఇచ్చి..నేడు టీడీపీ పార్టీపై తీవ్ర వ్యతీరేకత తెచ్చుకున్నారు. కనుక నేను అమలు చేయలేని హామీలు ఇవ్వను అని జగన్ చేప్పిన సంగతి తెలిసిందే . కాని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అనడంతో వైసీపీ బలం ఏమీటో ప్రజలకు తెలిసిపోయింది. ఆ బలం ఏమిటో తెలుసా…అధినేత జగనే అంటున్నారు. అందుకే రెండు రోజులు క్రితం రెండు …
Read More »ఊరిలో సగంమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రావూరులో ఉద్రిక్తత
తాజాగా నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ పై బుధవారం సాయంత్రం జరిగిన దాడి రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనను గుంటూరు రేంజ్ ఐజీ వేణుగోపాల్, ఎస్పీ రామకృష్ణ రాపూరు కు చేరుకుని విచారించారు. రాపూరు లో ఇప్పటికే భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రాజేష్ అనే యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగా అతనిని పోలీసులు, ఎస్సై లక్ష్మీకాంతరావు తీవ్రంగా కొట్టారని రాజేష్ బంధువులు, గ్రామస్థులు స్టేషన్ …
Read More »బెజవాడలో చాలాకాలం తర్వాత బయటకొచ్చిన కాంగ్రెస్ నేతలు..!
చాలాకాలం తర్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒకరోజు వచ్చింది. పార్టీ కళకళలాడింది. విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ కదలికలు కనిపించాయి. గత నాలుగేళ్లుగా అడదడపా ధర్నాలు, ప్రకటనలు తప్ప ఏపీలో కాంగ్రెస్ సందడి లేదనే చెప్పాలి. నిన్న మళ్లీ విజయవాడలో కాంగ్రెస్ కార్యాయలం వద్ద పండగవాతావరణ కనిపించింది. కాంగ్రెస్ నాయకులు కూడా బయటకు వచ్చారు. అసలు ఈ హడావిడి మొత్తానికి కారణం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ …
Read More »తొలిసారి ఎన్నికల బరిలోకి వైసీపీ నుండి “రాజవంశ” మహిళ.. టీడీపీలోఆందోళన..!
అధికార తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. విజయనగరం వంశ రాజుల వారసురాలిగా అదితి 2019 బరిలో ఉంటారని సమాచారం.. అశోక్ గజపతిరాజు కుమార్తె అయిన ఈమె కొంతకాలంగా పలు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గంటున్నారు. కార్యకర్తలను కలుస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. విజయనగరం జిల్లాలో పూసపాటి రాజవంశస్తులు మొదటి …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి ..వైసీపీ హెచ్చరిక…బుట్టా రేణుక ఓటమి ఖాయం
2014లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక వైసీపీ ని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ నియోజక వర్గ ఇంఛార్జ్‌లతో మీటీంగ్‌లో ఉన్నాడు. బుట్టా రేణుక పార్టీ విడిపోతుందన్న విషయం ముందే తెలిసిన జగన్..అసలు ఏం జరగనట్టుగా ఒకరి తరువాత ఒకరిని వరుసగా నియోజక వర్గ ఇంఛార్జ్‌లను కలుస్తూనే ఉన్నారు. అయితే జగన్ బుట్టా రేణుకా లాంటి వాళ్ళు ఎందరు …
Read More »టీడీపీ బలమైన నాయకులు వైసీపీలో చేరిక..!
ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నతూర్పుగోదావరి జగ్గంపేటలోని గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన బలమైన నాయకులు బుధవారం వైసీపీ కో ఆర్డినేటరు జ్యోతుల చంటిబాబు సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. స్థానికంగా చంటిబాబు కార్యాలయంలో గండేపల్లి మండల పార్టీ కన్వీనరు చలగళ్ల దొరబాబు ఆధ్వర్యంలో మురారికి చెందిన చావ సత్యనారాయణ చౌదరి (అబ్బు), చావ రవీంద్రనాథ్ చౌదరి, చావ వీవీ సత్యనారాయణ చౌదరి(బాబీ), చావ సత్యనారాయణ …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో.. వైసీపీలోకి అధికారపార్టీ ఎమ్మెల్యే..!
కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వ్యవహారంలో ఏం జరిగింది..? వైసీపీ నేతలతో ఎందుకు టచ్‌లోకి వచ్చారు. అధిష్టానం బుజ్జగింపులు వర్కవుట్ అయినట్టేనా..? చంద్రబాబు బుజ్జగింపులతో దారికొస్తారా..? అధికార పార్టీలో ఆయనకు వచ్చిన నష్టమేంటి..? ప్రస్తుతం తాను ఉన్న మూడు పదవులకు మేడా మల్లికార్జున రెడ్డి రాజీనామా చేస్తారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే. మేడా మల్లికార్జున రెడ్డి, అధికార పార్టీ …
Read More »