Home / ANDHRAPRADESH (page 966)

ANDHRAPRADESH

బ్రేకింగ్ న్యూస్ ….కర్నూల్ జిల్లా చెన్నంపల్లి కోటలో

గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తవ్వకాలను ప్రారంబించిన సంగతి తెలిసిందే . గత వారం రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల …

Read More »

కోడిపందేలకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్… ఏపీ హోంమంత్రి

సంక్రాంతి హంగామా మొద‌లైపోయింది. ఉభ‌య గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు మామూలుగా ఉండ‌దు! అలాంటి కోడి పందెం రాయుళ్లకు శుభవార్త. కొన్ని కోట్ల‌లో బెట్టింగ్ జ‌రిగే కోడి పందేల‌కు అనుమ‌తి ఇస్తున్నట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప తెలియ‌జేశారు. ఏపీలో సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వ‌హించుకోవ‌చ్చున‌ని హోంమంత్రి చెప్పారు. చ‌ట్టాల‌ను గౌర‌విస్తూ అనాదిగా వ‌స్తున్న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై …

Read More »

సీబీఐ న‌మోదు చేసిన కేసుల‌న్నింటిలో వైఎస్ జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌కు

వైకాపా అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై సీబీఐ, ఈడీ న‌మోదు చేసిన ఛార్జీషీటుల‌న్నీ వీగిపోనున్నాయా..? సీబీఐ న‌మోదు చేసిన కేసుల‌న్నింటిలో వైఎస్ జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌కు రానున్నారా..? ప‌లుకుబ‌డిని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి క‌క్ష‌క‌ట్టి ప‌లు పార్టీల వారు జ‌గ‌న్‌పై పెట్టిన కేసుల‌ దృష్ట్యా కోర్టుమెట్లెక్కిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ఆ కేసుల‌న్నింటిని దాటుకుని.. జ‌గ‌న్ క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు …

Read More »

వైసీపీలోకి నంద‌మూరి వార‌సుడు.. ముహూర్తం ఫిక్స్‌..!!

2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు బూట‌కు హామీల‌ను న‌మ్మి.. టీడీపీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌లు.. తీరా తాము చంద్ర‌బాబును న‌మ్మి మ‌ళ్లీ మోస‌పోయామ‌ని గుర్తించ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వ‌ల్ప మెజార్టీతో, అమ‌లు కాని హామీల‌ను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూట‌క‌పు హామీలు గుప్పించే పార్టీపై …

Read More »

చంద్ర‌బాబు 2 ఛండాల‌మైన ప‌నులు చేశాడు.. యార్ల‌గ‌డ్డ‌

ప్ర‌ముఖ సాహితీవేత్త‌, మాజీ ఎంపీ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఫైర‌య్యారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. కృష్ణా, గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యంలో వేల‌కు వేల కోట్ల నిధులు వినియోగించ‌డం వృధా ఖ‌ర్చేన‌ని పేర్కొన్నారు. అలాగే, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగు భాష‌కు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలోని 49వ పేజీలో ఏముందో.. దానిని, ఇంకా 2015 గిడుగు రామ్మూర్తి జ‌యంతి …

Read More »

చంద్ర‌బాబు తాజా వ్యూహం – బీజేపీతో క‌టీఫ్‌.. కాంగ్రెస్‌తో దోస్తీ..!!

ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వార్త ఏమిట‌య్యా అంటే.. అంద‌రి నోట వచ్చే మాట.. కాంగ్రెస్‌తో నారా చంద్ర‌బాబు దోస్తీ. అవును, 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో క‌లిసి చంద్ర‌బాబు నాయుడు పోటీ చేయ‌నున్నార‌నే స‌మాచారం ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా దావానంలా వ్యాపించింది. ఇందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న‌ప్ప‌ట్నుంచి చంద్ర‌బాబుపై బీజేపీ నాయ‌కులు చుల‌క‌న‌భావం …

Read More »

మహిళను పబ్లిక్‌లో వివస్త్రను చేసింది వీరే….

ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని మ‌రోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్‌లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రెచ్చిపోతున్నారని …

Read More »

2019లో జ‌గ‌న్‌, ప‌వ‌న్ క‌లుస్తారా..? తాజా స‌ర్వేలో వెల్ల‌డి..!!

ఒక్కో రాజ‌కీయ పార్టీ ఒక్కో కంపెనీతో స‌మాన‌మ‌ని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పెట్టిన పార్టీ అయితే ప్ర‌స్తుతం ప్రైవేటు కంపెనీ అని చెప్పారు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌. కాగా, తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై త‌న టీమ్ ద్వారా చేసిన స‌ర్వే విశేషాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. 2019లోనూ బీజేపీ, టీడీపీ ఇద్ద‌రూ క‌లిసే పోటీ చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో ఆరు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో …

Read More »

చంద్రబాబు చేసిన ట్వీట్ కు జగన్ అదిరిపోయే రిప్లై

ఇవాళ ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా టీడీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. Wishing you a happy birthday @YSJagan. May God bless you with a happy and healthy life. — N Chandrababu Naidu (@ncbn) December …

Read More »

వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కేక్‌ కట్‌ చేసి, రక్తదాన శిబిరం నిర్వహించారు. పేదలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిలు కార్యకర్తల నడుమ కేక్‌ కట్‌ చేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat