Home / ANDHRAPRADESH (page 968)

ANDHRAPRADESH

చంద్ర‌బాబు హిజ్రాల దేవుడ‌ట‌..!!

నారా చంద్ర‌బాబు నాయుడు హిజ్రాల‌కు దేవడైపోయారు. అదేంటి చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్య‌మంత్రేక‌దా..! దేవుడు ఎప్పుడ‌య్యారు..! అని అనుకుంటున్నారా..? అవునండి నిజంగానే చంద్ర‌బాబు నాయుడు హిజ్రాల‌కు దేవుడై పోయాడు. అది కూడా.. ఒకే ఒక్క నిర్ణ‌యంతో.. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే.. మొన్నీ మ‌ధ్య జ‌రిగిన ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశంలో హిజ్రాల‌కు సంబంధించి చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. హిజ్రాల‌కు రూ.1,500ల పింఛ‌న్‌. అలాగే, ఇళ్ల స్థ‌లాలు, రేష‌న్ కార్డులు, చిన్న …

Read More »

అమిత్ షాకు మంచు లక్ష్మీ అధిరిపోయే కౌంటర్..!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్క‌ఠ‌త రేపినా.. చివ‌రికి కాషాయం గ్యాంగ్‌కి విజ‌యం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా కాషాయ ద‌ళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని ప‌క్కాగా బల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. అయితే తీరా రిజ‌ల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు …

Read More »

గుజ‌రాత్ రిజ‌ల్ట్‌.. వైసీపీ నేర్చుకోవ‌ల్సిన ముఖ్య‌మైన పాఠం..!

వ్యక్తిగత దూషణలకు దిగితే భంగపాటు తప్పదని గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.. అంటే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండా చేశాయన్నది విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న  వాళ్లను కట్టడి చేయాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.., ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలకు దిగకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే …

Read More »

మీరు ఎందులో సీనియ‌రో చెప్పండి..? చంద్ర‌బాబు గాలి తీసిన జ‌గ‌న్‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్‌ను నిలదీసేందుకు.. ప్ర‌జలకు మ‌రింత ద‌గ్గ‌రైవారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను గుర్తించేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన వైఎస్‌జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డంతోపాటు అర్జీల‌ను కూడా స‌మ‌ర్పిస్తున్నారు ప్ర‌జ‌లు. నిరుద్యోగులైతే.. త‌మ‌కు ఇంత వ‌ర‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేద‌ని, వృద్ధులైతే త‌మ‌కు …

Read More »

చెన్నంపల్లి కోటలో నిధి దొరికేసిందంట..?

చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేటకు ప్రభుత్వమే తవ్వకాలు జరిపిస్తున్నసంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో జోరుగా తవ్వకాలు సాగిస్తున్న మైనింగ్ సిబ్బందికి సోమవారం ఒక విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో భారీగా గుప్తనిధులు ఉన్నట్లు అక్కడి వాళ్లు బలంగా విశ్వసిస్తారు. ఇటీవలి కాంలో అక్కడ గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిపేవాళ్లు ఎక్కువైపోవడంతో …

Read More »

తిరుపతి నగరం నడిబొడ్డున రెట్‌లైట్‌ ఏరియా

ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన తిరుపతికి నిత్యం వేలాది మంది దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటుంటారు. యాత్రికుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పురుషులు, మహిళలు ముఠాగా ఏర్పడి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, గ్రూపు థియేటర్‌ పరిసరాలను అడ్డాగా చేసుకున్నారు. యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రెట్‌లైట్‌ ఏరియాను తలపిస్తున్న తిరునగరి.. తిరుపతిలో పెచ్చుమీరిన వ్యభిచారాన్ని నియంత్రించేందుకు పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. వ్యభిచార ముఠాలను కటకటాలకు పంపిస్తున్నారు. వారికి …

Read More »

కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం.. చిరంజీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

భాగ్య‌న‌గ‌రంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్ర‌తిష్టాత్మ‌కంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం తెలుగు సినీ సంగీత విభావ‌రి జర‌గ్గా.. ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్‌లు పాల్గొన్నారు. ఇక సినీ రంగం నుండి కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, జ‌గ‌ప‌తి బాబు, రాఘ‌వేంద్రరావు, రాజ‌మౌళి, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. అయితే …

Read More »

మంత్రి కేటీఆర్ నా క‌ళ్ళు తెరిపించారు.. చిరంజీవి

2017 ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా ఇందులో కలిపి వారిచే ఈ మహాసభలలో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ తరలివచ్చారు. వచ్చిన తారలందరినీ తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సభలో సన్మానించారు. ఈ నేపథ్యంలోనే సన్మానాన్ని అందుకున్నమెగాస్టార్ చిరంజీవి ప్రసగించారు. తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన …

Read More »

బాబోయ్‌.. ”చంద్ర‌బాబుపై క‌త్తి మ‌హేష్ జోకులు” మ‌ళ్లీ పేలాయ్‌..!!

అవును మీరు చ‌దివింది నిజ‌మే. చంద్ర‌బాబుపై క‌త్తి మ‌హేష్ మ‌ళ్లీ సెటైర్స్ వేశాడు. ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న ఈ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చెప్పింది చంద్ర‌బాబేన‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్ప‌లేదండి బాబూ.. స్వ‌యాన టాలీవుడ్ క్రిటిక్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బాగా ద‌గ్గ‌రైన క‌త్తి మ‌హేష్ చెప్పారు. ఇంత‌కీ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చంద్ర‌బాబు దేవుడికి చెప్ప‌డ‌మేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై క‌త్తి మ‌హేష్ ఇచ్చిన క్లారిటీ చ‌దివేద్దాం మ‌రీ. అస‌లు …

Read More »

జగన్ ప్లాన్ సూపర్ ..ఆ టీడీపీ ఎంపీకి ధీటుగా అభ్యర్ధి ఖరారు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 125 నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేశారని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు .ప్రస్తుతం శ్రీకాకుళం టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat