Home / ANDHRAPRADESH (page 967)

ANDHRAPRADESH

టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..జగన్ సమక్షంలో వైసీపీ గూటికి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు నలబై రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం జగన్ మంత్రిపరిటాల సునీత సొంత ఇలాఖా అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో నల్లమాడకు చెందిన మాజీ సీనియర్ ఎంపీటీసీ ,టీడీపీ నేత డి.కుళ్లాయి నాయక్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు .దీనికి సంబంధించిన …

Read More »

వైసీపీలోకి మాజీ ఎంపీ ..ముహూర్తం ఖరారు ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంటుంది .అందులో భాగంగా నిన్న మొన్నటి వరకు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి …

Read More »

జగన్ అనే రెండు అక్షరాల పదం ప్రత్యర్థుల గుండెల్లో ఒక డైనమైట్. ఒక అణుబాంబు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జన మనోరంజక యువనేత జగన్ అని ఇలపావులూరి మురళీ మోహన రావు గారు ఒక స్టొరీ రాశారు ..యదాతధంగా మీకోసం .. అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేసి చరిత్రలో, ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతలు తెలుగువారిలో ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్సార్… ఆ ఇద్దరి మేలుకలయిక ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్. …

Read More »

మోదీ న్యూ ఇయర్ కానుక..బాబుకు బ్యాడ్ న్యూస్ ..జగన్ కు గుడ్ న్యూస్ ..

ఇటు ఏపీ అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఇయర్ సందర్భంగా బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలతో సామాన్య వర్గాల నుండి సంపన్నవర్గాల వర్గాల వరకు ప్రతి ఒక్కరిలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్న టీడీపీ పార్టీ సర్కారుకు ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయం న్యూఇయర్ కి …

Read More »

జనం మధ్యలో జగన్‌ జన్మదిన వేడుకలు

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు నేడు.. ఈ సందర్బంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా నల్లమడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. భారీ కేక్ కట్ తెప్పించి వైఎస్‌ జగన్‌ చేత కట్ చేయించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు…. ఆయన సూచించారు. …

Read More »

”రోజా ఎఫెక్ట్‌.. ప‌వ‌న్ షాక్‌.. బండ్ల గ‌ణేష్ గైర్హాజ‌రు”

ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న 25వ సినిమా అజ్ఞాత‌వాసి ఆడియో వేడుక‌ను ఈ నెల 19వ తేదీన హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించి ఎటువంటి కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఆ కార్య‌క్ర‌మంలో హ‌డావుడి చేసే వారిలో నిర్మాత బండ్ల గ‌ణేష్ ముందు వ‌రుస‌లో ఉంటార‌న‌డంలో ఎంటువంటి సందేహం లేదు. అటువంటిది బండ్ల గ‌ణేష్ అజ్ఞాత‌వాసి ఆడియో ఫంక్ష‌న్‌కు హాజ‌రుకాక‌పోవ‌డం చ‌ర్చ‌కు …

Read More »

ఏపీలో టీడీపీ తాజా గ్రాఫ్ ఎంత‌..? చ‌ంద్ర‌బాబు స‌ర్వేలో విస్తుపోయే నిజాలు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల త‌న అనుచ‌ర వ‌ర్గంతో చేయించిన స‌ర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. 2019లో కూడా టీడీపీదే అధికారం అన్న ధీమాతో ఉన్న చంద్ర‌బాబు… ఇటీవ‌ల జ‌రిపిన స‌ర్వేలో వెలుగులోకి వ‌చ్చిన నిజాల‌తో చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంతా ఒక్కసారిగా డీలాప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఓ ప్ర‌ముఖ ఆంగ్ల‌ప‌త్రిక వెల్ల‌డించింది. 2014 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా.. ప్ర‌జ‌ల సంక్షేమాన్ని …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 41వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 40వ రోజు బుధవారం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. గురువారం 41వ రోజు నల్లమడ క్రాస్‌రోడ్డు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు నల్లమాడ క్రాస్‌ రోడ్డు నుంచి సాగుతూ.. రాగానిపల్లి, గోపెపల్లి, రామాపురం, బొగ్గలపల్లి మీదుగా …

Read More »

జేసీ దివాకర్‌రెడ్డిపై మేయర్ స్వరూప సంచలన వ్యాఖ్యలు

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డిపై మేయర్ స్వరూప సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి రాక్షసుడంటూ ఆమె వ్యాఖ్యానించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ స్వరూప మాట్లాడుతూ.. చుట్టుపు చూపుగా 3 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి తాము చేసిన అభివృద్ధి పనులను చూడకుండా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన నల్ల అద్దాలు తీసి, తెల్లద్దాలు పెట్టుకోవాలని మేయర్ సూచించారు. ‘‘జేసీ దివాకర్ రెడ్డి …

Read More »

2019 సార్వత్రిక ఎన్నిక‌లు .. జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat