Home / LIFE STYLE (page 3)

LIFE STYLE

రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?..తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకోండి. గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది ఆ కొలెస్ట్రాల్ తగ్గుతుంది శరీరంలోని కేలరీలు ఖర్చవుతాయి శరీరం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది శరీరంలో ఐరన్ స్థాయి సమతుల్యం అవుతుంది వీటన్నింటితో పాటు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం లభిస్తుంది

Read More »

అధిక రక్తపోటు లక్షణాలు ఇవే..?

అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం..? తీవ్రమైన తలనొప్పి ఉండటం దృష్టి సమస్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసటగా ఉండటం ఛాతిలో నొప్పిగా అనిపించడం మూత్రంలో రక్తం రావడం మీ ఛాతి, మెడ లేదా చెవులలో నొప్పిగా ఉండటం ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి

Read More »

మద్యం తాగేవాళ్లకు హెచ్చరిక..?

ఫుల్ గా మద్యం సేవించేవారికి శాస్త్రవేత్తలు ఓ హెచ్చరిక చేశారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పురుషుల్లో డీఎన్‌ఏ కూడా మారిపోతుందని స్పష్టంచేశారు. ఈ దురలవాటును మానుకున్నా.. సదరు మార్పులు ఒక పట్టాన సర్దుకోవని చెప్పారు. కనీసం 3 నెలల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మితిమీరిన మద్యపానం వల్ల తొలుత ‘ఆల్కాహల్‌ …

Read More »

అరటి ఆకులో.. భోజనం ఎందుకంటే..?

అరటి ఆకులో భోజనం ఆచారాల్లో భాగం. ఈ ఆకులో విటమిన్లు ఉంటాయి. వేడి పదార్ధాలను దాని మీద తినేటప్పుడు ఆ విటమిన్లు తినే ఆహారంలో కలిసి శరీరానికి పోషకాలు అందజేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలి వేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒకవేళ అన్నంలో విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది. ఆకులను పడేసినా ఈజీగా మట్టిలో కలిసి పర్యావరణానికి …

Read More »

వాల్ నట్ ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

వాల్నట్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రోగ నిరోధకశక్తి పెరుగుతుంది చెడు కొవ్వును కరిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకుంటుంది బీపీని అదుపులో ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది బరువు తగ్గుతారు, జీర్ణక్రియ మెరుగవుతుంది ఎముకలు, దంతాలు దృఢంగా అవుతాయి డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది

Read More »

బ్లాక్ టీతో ప్రయోజనాలు తెలుసా..?

బ్లాక్ టీతో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం నోటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది గుండె జబ్బులను అరికడుతుంది కొవ్వు కరిగిస్తుంది, బరువు తగ్గుతారు డయేరియా నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తుంది తక్షణ శక్తిని అందిస్తుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది

Read More »

మీరు బరువు తగ్గాలంటే..?

మీరు బరువు తగ్గాలంటే కింద చెప్పినవి చేస్తే చాలు.. నీళ్లు ఎక్కువగా తాగాలి వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి రోజూ మొలకెత్తిన పెసలు తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి

Read More »

నడకతో ఎన్నో ప్రయోజనాలు

నడకతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మీకు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అల్జీమర్స్ ను అడ్డుకుంటుంది కీళ్లు, వెన్నునొప్పి తగ్గుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది

Read More »

మిమ్మల్ని ముక్కు దిబ్బడ బాగా బాధపెడుతుందా..?

మిమ్మల్ని ముక్కు దిబ్బడ బాగా బాధపెడుతుందా..?. అయితే దీనికి ఇలా చెక్ పెట్టండి.. వాతావరణం మారితే జలుబు, ముక్కు దిబ్బడ ఇబ్బంది పెడుతుంది. ముక్కు దిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు వేడి నీటిలో ఉప్పు వేసి చుక్కలు ముక్కులో వేయాలి రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తినాలి ( ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చాలి నిమ్మరసం, నల్ల మిరియాల పొడి ముక్కుపై రాయాలి టమాటా జ్యూస్ …

Read More »

పుట్టగొడుగులు తినరా..?. అయితే ఇది మీకోసమే..?

పోషకాలు మెండుగా ఉండే పుట్టగొడుగులు మంచి రుచి కలిగి ఉంటాయి. ఇక మష్ఠూమ్ ను సూపర్ ఫుడ్ గా డైటీషియన్లు రిఫర్ చేస్తున్నారు అమష్ట్రూమ్ లో ఉండే పొటాషియం  బీపీని నియంత్రిస్తుంది అమష్ట్రూమ్స్ తో ఒళ్లు నొప్పులు మటుమాయమవుతాయి అజీవక్రియల వేగం పెంచేందుకు తోడ్పడతాయి ఆ ఇన్ఫెక్షన్, తీవ్ర వ్యాధుల బారినపడకుండా కాపాడతాయి బరువు తగ్గడంలో మష్రూమ్స్ బాగా పనిచేస్తాయట అఫైబర్, ప్రొటీతో శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి

Read More »