Home / LIFE STYLE (page 31)

LIFE STYLE

కొండ ఎక్కిన కోడి గుడ్డు ధర

 ఆపత్కాలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే పోషకాహారమైన గుడ్డు ధర సామాన్యులను అందకుండాపోతున్నది. కోడిగుడ్డు ధర రోజురోజుకూ కొండెక్కుతున్నది. ఈ నెల మొదటివారంలో రైతువద్ద గుడ్డు లిప్టింగ్‌ ధర రూ.3.67 ఉంటే.. ప్రస్తుతం రూ.5.18గా ఉన్నది. హోల్‌సేల్‌ వ్యాపారులకు రూ.6 పడుతుండగా.. వినియోగదారులకు చేరే సరికి రూ.6.50 నుంచి రూ.7 అవుతున్నది. నెల రోజుల్లోనే గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read More »

మెంతి ఆకు తింటే ఉంటది

మెంతి తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం * గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. * శరీరంలో కొవ్వు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి * అధిక బరువు తగ్గుతారు *లివర్ సమస్యలను నివారిస్తుంది. * మలబద్ధకం తగ్గుతుంది * చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది * డయాబెటిస్ అదుపులో ఉంటుంది. * జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి

Read More »

మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు

మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు సమ్మర్లో మామిడి పండ్లు చాలా స్పెషల్. అయితే, మ్యాంగో తిన్నాక కొన్ని తినొద్దని నిపుణులు చెబుతున్నారు.  మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం మంచిది కాదు. మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకండి.  మామిడి తిన్న వెంటనే కూల్డ్రింక్స్ తాగడం హానికరం. మ్యాంగో తిన్న వెంటనే.. నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి.

Read More »

జింక్ వల్ల అనేక లాభాలు

శరీరానికి జింక్ ఎంతో మేలు చేస్తుంది. జింక్ శరీరంలో తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేసి, వైరస్లో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు 50 మి. గ్రా జింక్ తీసుకోవడం వల్ల కొవిడ్తో పోరాడటానికి సరిపడా రోగనిరోధక శక్తి లభిస్తుందని తేలింది. ఈ ఖనిజ లవణం సహజంగా మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్, నట్స్ వంటి వాటిల్లో లభిస్తుంది. అయితే, మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More »

సబ్జా గింజలు వల్ల లాభాలు అనేకం

సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేసవిలో వీటిని నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల బాడీ డీ హైడ్రేషన్కు గురి కాదు. టైప్ 2 మధుమేహం అదుపులో ఉంటుంది. బరువు తగ్గుతారు. జీవక్రియల సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేసవిలో వీటిని నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల బాడీ డీ హైడ్రేషన్కు గురి కాదు. టైప్ 2 మధుమేహం అదుపులో ఉంటుంది. బరువు తగ్గుతారు. జీవక్రియల పనితీరు మెరుగుపడి, …

Read More »

కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలు

కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలున్నాయి..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… 1.విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. 2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 3. రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. 4. క్యాన్సర్ బారిన పడకుండా కణాలను తగ్గిస్తుంది. 5. విటమిన్ ఎ వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 6. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. 7. బరువు తగ్గుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది. 8. గర్భిణులకు ఎంతో మంచిది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.

Read More »

బరువు పెరగాలని అనుకుంటున్నారా

బరువు పెరగాలని అనుకుంటున్నారా..అయితే ఇవి చేయండి..రోజూ కాసేపైనా వ్యాయామం చేయాలి. ఒక గ్లాసు పాలలో 6 ఖర్జూర పండ్లను 4 గంటల పాటు నానబెట్టి తర్వాత ఆ పాలను మరిగించి ఉదయం,రాత్రి తాగాలి. రోజూ గుప్పెడు వేరుశనగ పప్పు తినాలి ఒక గుప్పెడు కిస్మిస్ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం, రాత్రి తినాలి  పాలు, పన్నీర్, పప్పుధాన్యాలు, గుడ్లు తీసుకోవాలి ఒక గ్లాసు పాలలో రెండు అరటిపళ్లు, టేబుల్ స్పూన్ …

Read More »

ప్రతిరోజూ 3 లవంగాలను తింటే

ప్రతిరోజూ 3 లవంగాలను తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ రోగుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయట. గ్యాస్, అసిడిటీ, నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయి. చిటికెడు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

Read More »

గ్రీన్ టీ తాగితే…?

గ్రీన్ టీ తాగడం వలన అనేక లాభాలున్నయంటున్నారు నిపుణులు.అయితే గ్రీన్ టీ తాగడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. త్వరగా బరువు తగ్గుతారు క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

Read More »

హాయిగా నిద్రపోవాలంటే

హాయిగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగండి రాత్రిపూట టీ, కాఫీ, ఆల్కహాల్ తీసుకోకండి రాత్రి భోజనం మితంగా తినండి త్వరగా జీర్ణంకాని పదార్థాలు తీసుకోకండి రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రపోండి బెడ్రూంలో తక్కువ కాంతి ఉండేలా చూసుకోండి నిద్రకు ముందు ఫోన్ అస్సలు వాడకండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి  రోజూ యోగా, ధ్యానం, వ్యాయామం చేయండి

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat