Home / LIFE STYLE (page 29)

LIFE STYLE

కిడ్నీలు పాడైతే మనకు అనారోగ్య లక్షణాలు ఎలా కనిపిస్తాయి..!

మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. కిడ్నీలు వ్యర్థాలను వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి సమస్యలూ రావు. కానీ కిడ్నీలు పాడైతే మాత్రం మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూత్రం ఎప్పుడూ రంగు మారి వస్తుంటే కిడ్నీల సమస్య ఉన్నట్లు …

Read More »

నేరేడు పండ్ల వలన లాభాలు..!

నేరేడు పండ్లు తినడం వలన లాభాలు ఏమిటో ఒక లుక్ వేద్దామా..? నేరేడు పండ్లు తినడం వలన విరేచనాలతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలుగుతుంది అధిక బరువు ఉన్నవారు డైలీ తింటే చాలా త్వరగా బరువు తగ్గుతారు కడుపులో ఏర్పడే నులిపురుగులు చనిపోతాయి అన్నం తీసుకున్న తర్వాత వీటిని తినడం వలన జీర్ణక్రియ చాలా వేగవంతమవుతుంది నేరేడు పండ్లు తినడం వలన రక్తహీనత సమస్య దరిచేరదు

Read More »

అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు త్రాగోచ్చా..?

టిఫెన్ కావచ్చు.. లంచ్ కావచ్చు ఏది ఏమైన సరే అన్నం తినే సమయంలో మధ్యలో నీళ్లు త్రాగవచ్చా..?. త్రాగితే ఏమవుతుంది..?. త్రాగకపోతే ఏమవుతుంది..?. ఇలాంటి అసక్తికరమైన కొన్ని విషయాల గురించి తెల్సుకుందామా..?. సహాజంగా మనం అన్నం తినేసమయంలో మధ్యలోనే నీళ్లు త్రాగడం సహజం. అయితే అలా మధ్యలో నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. అయితే సహాజంగా అన్నం తినేసమయంలో నోట్లో ఊరే లాలజలం సరిపోదు. అందుకే …

Read More »

మీకు నిద్ర రావడం లేదా..?

మీకు పది అయిన నిద్రపట్టడం లేదా.. రాత్రి పన్నెండు ఒకటైన కానీ నిద్రరావడం లేదా.. అయితే ఈ ఐదు పనులు చేయండి. నిద్ర దానంతట అదే తన్నుకువస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట పాలు త్రాగడం వలన చాలా ఉపయోగం ఉంటుంది క్రమం తప్పకుండా రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి నిద్రపోవడానికి నిద్రలేవడానికి ఒక నిర్ధిష్ట సమయాన్ని ఎంచుకోవాలి కాఫీ,టీ,శీతల పానీయాలు వంటి కెఫైన్ ఉన్న ఆహార పదార్థాలను …

Read More »

నాగ్ ఉన్న బీచ్‌లో బికినీలో శ్రియ.. అక్కడ ఏం జరిగింది

ఈ మధ్య కుర్ర హీరోయిన్ల కంటే ముదురు హీరోయిన్లే ఎక్కువగా ఎక్స్ ఫోజ్ చేస్తున్నారు. పేరుకు తెలుగులో ఓ వెలుగు వెలిగినా.. చివరికి ఫారన్ కుర్రాడిని పెళ్లి చేసుకుని ఫ్రీడమ్ ని ఇంజాయ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కూడా అదే అందాలను అంతే బికినీలను వేసుకుని రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా శ్రియ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా బీచ్ లో బికినీ వేసుకుని …

Read More »

మీకు దురద ఉందా..?

మీరు దురదతో బాధపడుతున్నారా.. ఆ సమస్య నుండి రీలీఫ్ కోరుకుంటున్నారా.. వెంటనే పరిష్కార మార్గం కావాలా.. అయితే వెంటనే ఈ ఆర్టికల్ చదవండి. మీ దురదను మీరు దూరం చేసుకోండి. సహాజంగా మనం ఇంట్లో అన్నం వండిన సమయంలో చాలా మంది గంజీ వృధాగా పారబోస్తారు. అయితే గంజీతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.విరోచనాలైతే గంజీనీళ్లు త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. చర్మంపై దురద ఉంటే ఆ ప్రదేశంలో గంజీనీటిని …

Read More »

జంక్ ఫుడ్ తింటున్నారా..!

ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడతారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు భానిసయ్యేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన చూపు,వినికిడి సమస్యలను ఎదుర్కుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకేకు చెందిన ఒక యువకుడు (పదిహేడేళ్ళ) దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జంక్ ఫుడ్ తింటూ వస్తున్నాడు. దీంతో శరీరానికి అందాల్సిన విటమిన్లు సరిగ్గా …

Read More »

ఆదర్శదంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు అందరు జగన్ దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను వారి వారి ఫేస్‌బుక్ లో పోస్టు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగన్ కి, రాముడులాంటి జగన‌న్న భర్తగా దొరికినందుకు భారతి గారికి… ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు …

Read More »

నిమ్మ వలన లాభాలు..!

నిమ్మ వలన లాభాలు..! నిమ్మ వలన చాలా లాభాలున్నాయి. నిమ్మకాయలు తినడం వలన శరీరంలో నీటి నిల్వలను పెంచుతుంది విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. రోజూ ఉదయం గ్లాసు నీటిలో నిమ్మరసం త్రాగి కలిపి త్రాగితే బరువు తగ్గుతారు చర్మం ముడతలు తగ్గిస్తుంది జీర్ణక్రియను పెంచుతుంది

Read More »

టమాట చాలా చాలా హాట్

ప్రస్తుతం టమాట చాలా చాలా హాట్ హాట్ గా ఉంది. ఇండియాతో దాయాది దేశమైన పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలకు గుడ్ బై చెప్పడంతో చాలా మిశ్రమఫలితాలు వస్తోన్నాయి. ఈ క్రమంలో ఇండియా నుంచి తక్కువ ధరకే దిగుమతి చేసుకునే వస్తువుల సరఫరా ఆగిపోవడంతో నిత్యావసరాలు అవసరానికిమొత్తంలో దొరక్కపోవడంతో కాసింత ఇబ్బంది ఎదుర్కుంటున్నారు పాకిస్థానీలు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో టమాట రూ.300లు పలుకుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో …

Read More »