Home / MOVIES (page 275)

MOVIES

సరికొత్తగా సాయి ధరమ్ తేజ్

సాయితేజ్ వ‌రుస సినిమాల‌ను ఓకే చెబుతూ అన్నింటినీ లైన్‌లో పెట్టుకుంటున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే సాయితేజ్ హీరోగా న‌టించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. దీని తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సాయితేజ్ సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత రీసెంట్‌గా ఓ కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌ను సాయితేజ్ ఓకే చెప్పార‌ట‌. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత …

Read More »

కాజల్‌కు భారీ ఆఫర్

వెండితెర అరంగేట్రం చేసి పదిహేనేళ్లు దాటినప్పటికీ చందమామ కాజల్ అగర్వాల్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగానే ఉంది. ఇటు యువ హీరోలతోనూ అటు వెటరన్ హీరోలతోనూ జత కడుతోంది. ప్రస్తుతం రానా నటిస్తున్న హిందీ సినిమా `హాథీ మేరే సాథీ` చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసిందట. ఓ ఆదివాసి యువతి పాత్రలో కాజల్ కనిపించనుందట. సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర …

Read More »

4నెలల తర్వాత పాయల్ రాజ్ పుత్

కరోనా ప్రభావంతో కొన్ని మాసాలుగా తారలందరూ కెమెరాలకు దూరమైపోయారు. ఇటీవల లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో ప్రభుత్వ ఆంక్షల నడుమ కొన్ని సినిమాల చిత్రీకరణలు మొదలయ్యాయి. అయితే అగ్ర కథానాయికలెవరూ ఇప్పటివరకు చిత్రీకరణలో పాల్గొనలేదు. పంజాబీ భామ పాయల్‌రాజ్‌పుత్‌ లాక్‌డౌన్‌ విరామానంతరం తొలిసారి కెమెరా ముందుకొచ్చింది. ఓ పంజాబీ పాటకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ‘నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత …

Read More »

టాలీవుడ్ హీరో పెళ్లిలో కరోనా కలవరం

ఇటీవల ఓ  హీరో పెళ్లితో ఓ ఇంటివాడయ్యాడు.. పలుసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఆ యువహీరో వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ హీరోకు అత్యంత సన్నిహితులైన పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆ పెళ్లికి హాజరయ్యారు. సెల్ఫీలతో హంగామా చేశారు. ఇటీవల ఆ యువ కథానాయకుడు ఓ విజయన్ని కూడా అందుకోవడంతో ఆ హీరో డేట్స్‌ అవసరమైన నిర్మాతలు, దర్శకులు కూడా పెళ్లి వద్ద సందడి చేశారు. అయితే ఆ …

Read More »

ఘనంగా రానా-మిహీకాల పెళ్లి.

టాలీవుడ్ భల్లాలదేవుడు రానా ఓ ఇంటివాడయ్యాడు. రానా వివాహం తన ప్రేయసి మిహీకా బజాజ్ తో  హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో రానా తన ప్రేయసి మిహీకా బజాజ్ మెళ్లో మూడు ముళ్లు వేశాడు. కాగా, కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ సెలబ్రిటీ మ్యారేజికి చాలా కొద్దిమంది అతిథులనే పిలిచారు. అల్లు అర్జున్, సమంత అక్కినేని తదితరులు పెళ్లికి …

Read More »

రామ మందిర నిర్మాణానికి షారూక్ రూ.5 కోట్లు ఇచ్చాడా?

అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ప్రకటించాడు. ఈ విషయమై రామ మందిర్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు `.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి షారూక్ తన వంతు …

Read More »

ప్లాస్మా సంజీవ‌ని లాంటిది: చిరంజీవి

‌హైదరాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్ తో క‌లిసి  స‌న్మానించారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో ప్లాస్మా  అనేది సంజీవ‌నిలా ప‌నిచేస్తుంద‌ని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాత‌ల‌కు చిరంజీవి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాల‌ని కోరారు, ప్లాస్మా …

Read More »

మరో నటి ఆత్మహత్య

ముంబై నగరంలో వరుసగా నటీనటుల ఆత్మహత్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా భోజ్‌పురికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More »

పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి (74)కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read More »

బయోపిక్ లో రకుల్

కొద్దికాలంగా తెలుగు సినిమాలు చేయని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రకుల్‌కు వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా మరో మంచి ఆఫర్ రకుల్‌ను వరించిందట. తెలుగు తేజం, ఒలింపిక పతక విజేత కరణం మల్లీశ్వరి బయోపిక్‌లో రకుల్ ప్రధాన పాత్ర పోషించనుందట. మల్లీశ్వరి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను రూపొందించేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat