జనసేన అధినేత ,ఒకప్పటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం బద్రి. ఈ మూవీ తర్వాత ఇరువురు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్ తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో …
Read More »మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు
వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త . టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ కనిపించబోతున్నారని..మెగాస్టార్ చిరంజీవికి సూపర్ స్టార్ మహేశ్‌బాబు అతిథి కాబోతున్నారని న్యూస్ వైరల్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాలోనే ఈ విశేషం జరగనుందని టాక్. ఇప్పటివరకూ మహేశ్‌బాబు తాను హీరోగా నటించని ‘జల్సా’, ‘బాద్‌షా’, ‘శ్రీశ్రీ’, ‘మనసుకు నచ్చింది’ చిత్రాలకు వాయిస్ అందించారు. ఒకవేళ వార్తల్లో ఉన్నట్లు చిరంజీవి …
Read More »ఎవరెవరో అనుకుంటే చివరికి అంజలితో సరిపెట్టుకున్న బాలయ్య..!
తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ కొత్త సినిమాకు హీరోయిన్ అంజలి ఓకే అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా డైరెక్టర్ బోయపాటి సోనాక్షి, నయనతారలను అడగగా వారు నో చెప్పారు. అంతేకాకుండా భారీగానే ముట్టపెమని అడగడంతో అంజలి లైన్ లోకి వచ్చింది.బోయపాటి బాలీవుడ్‌లోని ఇతర నటీమణులను కూడా సంప్రదించారు కాని వారిలో ఎవరూ రెమ్యునరేషన్ తగ్గించడానికి అంగీకరించలేదు. అన్ని అంశాలను పరిశీలిస్తే అంజలి కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు.
Read More »ఎన్టీఆర్ కు జోడిగా సమంత
టాలీవుడ్ స్టార్ యువహీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .. జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల గురించి ఎంపికపై చిత్రం యూనిట్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అందాల రాక్షసి రష్మిక మంధాన పేరు విన్పించిన కానీ తాజాగా ఆ పేరుకు బదులు ఇంకో హీరోయిన్ …
Read More »సండే హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి అందాలే చూడాలంటున్న ముద్దుగుమ్మ..!
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హాట్ గా కనిపిస్తున్న ముద్దుగుమ్మలు అందరు బయటనుండి వచ్చినవారే అని చెప్పాలి ఎందుకంటే తెలుగు వారు అంత ముందువరకు వెళ్ళే సాహసం చెయ్యలేకపోతున్నారు. టాలీవుడ్ మొత్తం ఎక్కడో ముంబై పక్క రాష్ట్రాలు నుండి వచ్చినవారే. అయితే మన తెలుగువారి తరపున వారికి పోటీగా ఉన్న హీరోయిన్ ఈషా రెబ్బా..తెలుగు ఇండస్ట్రీ లో నేను ఉన్నాను అంటుంది. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక బ్లాక్ …
Read More »ప్రత్యూషకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగరాదు..ఎమ్మెల్యే రసమయి
స్త్రీలు ఎక్కడ గౌరవించడబడుతారో అక్కడ దేవతలు కొలువుంటారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్‌లోని మారుతీ గర్ల్ చైల్డ్ అనాథాశ్రమంలో సినీనటి ప్రత్యూష వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకిషన్, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్‌లు హాజరై ప్రత్యూష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ …
Read More »కమల్ హాసన్ మంచి దయాగుణంతో ఆ కుటుంబాలకు సాయం !
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ‘భారతీయుడు-2’. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై లో పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో కృష్ణ (కో డైరెక్టర్), చంద్రన్(ఆర్ట్ అసిస్టెంట్), మధు(ప్రొడక్షన్ అసిస్టెంట్). …
Read More »భారతీయుడు 2 ఘటనపై నోరుమెదిపిన కాజల్..జస్ట్ మిస్ !
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ‘భారతీయుడు-2’. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై లో పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 10మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ ఘటన …
Read More »మహేష్ హీరోయిన్ పై కన్నేసిన ఎన్టీఆర్..అదేగాని జరిగితే అమ్మడు పని అంతే !
బుధవారం నాడు జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ సినిమాకు ఎన్టీఆర్ కన్నడ భామ రష్మికను పెట్టాలని అనుకున్నట్టు తెలుస్తుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గీతా గోవిందం సినిమాతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తరువాత టాప్ …
Read More »విజయనిర్మల విగ్రహావిష్కరణలో ఘట్టమనేని కుటుంబం..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన తల్లి ప్రముఖ నటి, ప్రముఖ మహిళా దర్శకురాలు అయినా విజయనిర్మల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె కృష్ణ రెండవ భార్య అయినప్పటికీ మహేష్ ను సొంత కొడుకులా చూసుకున్నారు. మహేష్ కూడా ఆమెను ఎంతో ప్రేమించేవారు. కొద్ది రోజుల క్రితం ఆమె మరణించిన నేపథ్యంలో విజయనిర్మల గుర్తుగా ఇవాళ ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి …
Read More »