రష్మిక మందన్న..ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో వరుస హిట్స్ తో చేతినిండా పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. మహేష్ తో నటించింది. అల్లు అర్జున్ తో నటించబోతుంది. ఇక నితిన్ సరసన భీష్మ సినిమాలో చేస్తుంది. ఇంత బిజగా ఉన్న ముద్దుగుమ్మకు తాజాగా ఒక చేదు అనుభవం చోటుచేసుకుంది. ఈరోజుల్లో అభిమానులు హీరోయిన్ …
Read More »తల్లి ప్రేమకన్నా గొప్ప వేరేది లేదని నిరూపించిన రాంచరణ్..!
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈరోజు ఎంతో ఆనందకరమైన విషయమని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పుట్టినరోజు. ఈమె జన్మదినం సందర్భంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న రాంచరణ్ ఆమెకు విషెస్ తెలిపి పుష్పగుచ్ఛాలను అందజేశారు. భార్య ఉపాసనతో కలిసి అమ్మతో ఇంట్లోనే ఉండి సరదాగా కాసేపు గడిపారు. అయితే తన తల్లితో గడిపిన ఆ మదుర క్షణాలను ఫోటోలు రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. …
Read More »శ్రియతో బాలయ్య రోమాన్స్
వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోలు. ఒకరేమో తన అందచందాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల రాక్షసి. మరోకరు తన నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన సీనియర్ నటుడు. వీరే శ్రియ .. నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ గతంలో ఆడిపాడిన సంగతి విదితమే. తాజాగా వీరిద్దరిపై ఒక వార్త వైరలవుతుంది. …
Read More »శ్రీకాంత్ ను పరామర్శించిన చిరంజీవి..!
ప్రముఖ హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతూ ఆదివారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలల్లో స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందడం జరిగింది. దాంతో సినీ ప్రముఖులు అందరూ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇక సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వచ్చి ఆయన తండ్రి భౌతిక కాయానికి నివాళులు …
Read More »నేను సినిమాల్లో నటించేది నా పిల్లల భవిష్యత్తు కోసమే..పవన్ కళ్యాణ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఇక నుండి నేను ప్రజలకే అంకితం సినిమాలుజోలికి పోను రానున్న 25ఏళ్ల వరకు ప్రజాసేవ చేస్తాను అని చెప్పారు. కాని ఇప్పుడు వరుసగా మూడు సినిమాలకు సైన్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇక సినిమాలు విషయం గురించి ఆయన మాటల్లోనే చూసుకుంటే నాకు …
Read More »ప్రేమికుల రోజు రష్మిక ఎవరితో ఎక్కడికి వెళ్లిందో తెలుసా
హీరోయిన్ రష్మిక మందన్న వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్, సాండిల్‌వుడ్‌లో బిజీ హిరోయిన్‌గా మారారు. ఇటీవల సూపర్‌స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టడంతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారారు. అదే విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలోనూ రష్మికా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక తాజాగా హీరో …
Read More »హీరో శ్రీకాంత్ తండ్రి కన్నుమూత
ప్రముఖ టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న (ఆదివారం) రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మేక పరమేశ్వరరావు గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారి పాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. …
Read More »ఎన్టీఆర్ పై పవన్ ప్రశంసలు
జనసేన అధినేత ,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావుపై ప్రశంసలు కురిపించారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” రాజకీయాల్లో ఓటమి అనేది సహజం. ఓటమికి కృంగిపోయే మనస్తత్వం తనది కాదు అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” పార్టీ …
Read More »త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో . ఈ చిత్రం విడుదలైన దగ్గర నుండి పలు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఆనందంలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అల వైకుంఠపురములో సినిమా …
Read More »టైటిల్ తో ప్రేమికులు రోజుకు చెడ్డ పేరు తీసుకోచ్చాడంటారా..?
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక సినిమా విడుదల అయిన తరువాత చూసుకుంటే …
Read More »