హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే తెలిసిందే. ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలతోపాటు పలు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తారు ఉపాసన. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అని ఉపాసన అంటున్నారు. ఈ వాలంటైన్స్ డే రోజున బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించిన …
Read More »కత్తి మహేష్ పై దాడి
ప్రముఖ తెలుగు సినీ నటుడు.. తెలుగు సినిమా క్రిటిక్ కత్తి మహేష్ పై దాడి జరిగినట్లు ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర కారులో వెళ్తున్న కత్తి మహేష్ పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. కారును ఆపి కారద్దాలను పగులకొట్టారు.దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కత్తి మహేష్ సోషల్ మీడియా వేదికగా …
Read More »మీ లవర్స్‌కి మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి.. యాంకర్ రష్మీ సంచలన పోస్ట్
ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14 వస్తుందంటే చాలు యువ హృదయాలన్నీ గిఫ్ట్స్ వైపే కన్నేస్తాయి. తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ఈ రోజున సూపర్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలని ఆరాటపడుతుంటాయి. అయితే ఈ గిఫ్ట్స్ వారి వారి అభిరుచులు, ఆర్ధిక స్తోమతను బట్టి ఉంటాయి. కాగా తాజాగా ఈ విషయమై స్పందించిన యాంకర్ రష్మీ మీ లవర్స్‌కి మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి కానీ పెంపుడు జంతువులను మాత్రం …
Read More »డాన్స్ తో అదరగొట్టిన సితార..తమన్నాని మించ్చేసిందిగా !
గట్టమనేని సితార..సూపర్ స్టార్ మహేష్, నమ్రత కూతురు. వయస్సులో చిన్నపిల్ల అయినా తెలివితేటల్లో అందరిని మించేసింది. నటనతో, డాన్స్ తో మాటలతో అందరిని ఆకర్షిస్తుంది. ఇంత చిన్న వయస్సులో ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా స్టార్ట్ చేసింది. అయితే సితారకు తన తండ్రి మహేష్ సినిమాల్లోని నచ్చిన సాంగ్స్ కి డాన్స్ చేయడం అలవాటు. ఇందులో భాగంగానే సితార తాజాగా సూపర్ స్టార్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ సరిలేరు …
Read More »రౌడీ బాయ్ ఎంత హడావిడి చేసినా..ఫలితం మాత్రం శూన్యం !
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దానికి తోడు విజయ్ చేసిన ప్రొమోషన్లకి ఫ్యాన్స్ …
Read More »బ్రేకింగ్ న్యూస్ .. ఈ నెల 15న దిల్ రాజు రెండో పెళ్లి అమ్మాయి ఎవరో తెలుసా
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత వారం రోజులు నుండి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ… వీటిని ఇంత వరకు ఎవరూ ఖండించలేదు. అయితే ఆయన రెండో పెళ్లికి సంబంధించి ఈరోజు మరో అప్ డేట్ చక్కర్తు కోడుతుంది. అధి ఏమీటంటే ఈ నెల 15న పెళ్లి జరగబోతోందనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. దిల్ రాజు చేసుకోబోయే …
Read More »నక్సలైట్ గా రామ్ చరణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంట్రీచ్చి.. వరుస విజయాలతో.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనకు తెల్సిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమాలో …
Read More »పీకలోత్తు ప్రేమలో హైపర్ ఆది…వర్షిణి వీరిద్దరి రోమాన్స్ చూసి రష్మీనే షాక్
జబర్దస్త్ కింగ్ హైపర్ ఆది.. పరిచయం అవసరం లేని పేరు. పంచ్ డైలాగులు, పంచులతో ఎప్పటికప్పుడు కడుపుబ్భా నవ్విచడం ఆదికి అలవాటే. అయితే ఇప్పటి వరకు కేవలం కాంట్రవర్సీల్లో మాత్రమే కామెడీ చేస్తూ వచ్చాడు హైపర్ ఆది. ఈయనపై ఎఫైర్స్ వార్తలు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. కెరీర్లో పెద్దగా ఎప్పుడూ అమ్మాయిలతో ఉన్నట్లు కూడా కనిపించలేదు ఆది. జబర్దస్త్ కామెడీ షోలో అప్పుడప్పుడూ అనసూయతో డ్యూయెట్స్ చేస్తూ కామెడీ …
Read More »చైతూపై కంప్లైంట్ చేసిన సమంత..ఎందుకో తెలుసా ?
టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చే జంట చైతు-సమంతనే. సమంత తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక చైతు విషయానికి వస్తే వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నారు. అయితే సమంత కొన్ని ఇంటర్వ్యూలలో తన దాంపత్య జీవితం గురించి అందరికి చెబుతుంది. ఇందులో బాగంగానే తాజాగా మరో సంగటన …
Read More »క్రేజీ న్యూస్..పవన్ తో మరోసారి రెడీ అంటున్న రేణు దేశాయ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ నిర్ణయం ఏమిటీ అనేది తెలిస్తే అందరు షాక్ అవ్వక తప్పదు. ఇంతకు అసలు విషయానికి వస్తే రేణు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చెయ్యలనుకుంటుందని సమాచారం. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బద్రి సినిమా తరువాత లవ్ లో పడి ఇద్దరూ పెళ్లి …
Read More »