Home / NATIONAL (page 12)

NATIONAL

డెల్టా వేరియంట్ చికెన్ పాక్స్(chickenpox) క‌న్నా ప్ర‌మాద‌కరం

ప్ర‌పంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్(Delta variant ) క‌రోనా వైర‌స్ ద‌డ పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ వైర‌స్ వేరియంట్‌.. చికెన్ పాక్స్(chickenpox) క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మ‌న్న సంకేతాల‌ను అమెరికా వినిపించింది. అగ్ర‌రాజ్యానికి చెందిన అంటువ్యాధుల సంస్థ (CDC, సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌) ఈ విష‌యాన్ని తెలిపింది. క‌రోనా వైర‌స్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌ర‌రీతిలో విస్త‌రిస్తోంద‌ని, వ్యాక్సిన్ల ర‌క్ష‌ణ వ‌ల‌యాన్ని కూడా అది చేధించ‌గ‌ల‌ద‌ని, …

Read More »

దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్త‌గా 44,230 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 555 మంది మ‌ర‌ణించారు. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 42,360 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,15,72,344 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం 4,05,155 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,07,43,972. మ‌ర‌ణాల సంఖ్య 4,23,217కు …

Read More »

దేశంలో కరోనా విజృంభణ

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకుపైగా పాజిటివ్‌ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 24గంటల్లో కొత్తగా 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు మరణాలు కాస్త పెరిగాయి. కొత్తగా 640 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. వైరస్‌ నుంచి ఇప్పటి వరకు మంది 3,07,01,612 మంది కోలుకున్నారు.మహమ్మారి …

Read More »

క‌ర్నాట‌క సీఎంగా బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ స్వీకారం

క‌ర్నాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా ఇవాళ బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ స్వీకారం చేశారు. బెంగుళూరులో ఉన్న రాజ్‌భ‌వ‌న్‌లో ఆయ‌న ప్రమాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. క‌ర్నాట‌క రాష్ట్ర 23వ సీఎంగా ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఆ రాష్ట్ర‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడే బసవరాజు బొమ్మై. బ‌స‌వ‌రాజు బొమ్మై వ‌య‌సు 61 ఏళ్లు. బీఎస్ య‌డియూరప్ప (యెడ్డీ) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. యెడ్డీలాగే బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం …

Read More »

దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. నిన్న 30వేలకు దిగువన కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 43,651 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,678 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 640 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,99,436 యాక్టివ్‌ కేసులున్నాయని, ఇప్పటి వరకు మహమ్మారి బారి నుంచి 3,06,63,147 మంది …

Read More »

ఆగ‌స్టు క‌ల్లా చిన్న‌పిల్ల‌ల‌కు కోవిడ్ టీకాలు

వచ్చే ఆగ‌స్టు క‌ల్లా చిన్న‌పిల్ల‌ల‌కు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ వెల్ల‌డించారు. ఇవాళ బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని త‌మ పార్టీ ఎంపీల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఇవాళ రాజ్య‌స‌భ‌లోనూ పిల్ల‌ల వ్యాక్సినేష‌న్ గురించి ఓ స‌భ్యుడు ప్ర‌శ్నించారు. ఆ స‌మ‌యంలో మంత్రి స‌మాధానం ఇవ్వ‌బోయారు. కానీ విప‌క్ష స‌భ్యుల నినాదాల మ‌ధ్య ఆరోగ్య …

Read More »

ప్రధాని మోదీకి దీదీ షాక్

 దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్‌ స్పైవేర్‌ వివాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి …

Read More »

సెకండ్ డోస్ వేసుకున్నా కూడా బూస్టర్‌ డోస్‌ అవసరం

కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ అవసరం పడే అవకాశం ఉన్నదని ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. శనివారం ఆయన ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘కొవిడ్‌ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తున్నది. కొత్త వేరియంట్ల నుంచి రక్షణకు బూస్టర్‌ డోస్‌ అవసరం కావొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచేలా, అన్ని వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా రెండో తరం వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రజలందరికీ …

Read More »

దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 39 వేల కేసులు నమోదవగా, తాజాగా మరో ఏడు వందల కేసులు అదనంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది. ఇందులో 4,08,212 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 4,20,551 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం కేసుల్లో 3,05,43,138 మంది బాధితులు కోలుకున్నారని …

Read More »

NRI TRS Kuwait ఆధ్వర్యంలో మంత్రి KTR జన్మదిన వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి “ముక్కోటి వృక్షార్చన” లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియచేసి మంత్రి కేటీఆర్ కి  …

Read More »