Home / NATIONAL (page 20)

NATIONAL

బెంగాల్ లో మమతా బెనర్జీకి షాక్

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అధికార తృణమూల్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. రెండు పార్టీల మధ్య ఆధిక్యాల్లో స్వల్ప తేడా మాత్రమే ఉండటంతో తుది ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేసిన మమతా బెనర్జీ ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ప్రస్తుతం …

Read More »

తమిళనాడులో గెలుపు ఎవరిది..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 85 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెలువడగా.. డీఎంకే కూటమి 50 స్థానాల్లో, AIADMK 32 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన నటుడు కమలహాసన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Read More »

అస్సాంలో ఎవరు ముందు..?

అస్సాంలో NDA కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు, UPA కూటమి 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

Read More »

దేశంలో కరోనా ఉద్ధృతి హోరు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,498 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరగా మరణాల సంఖ్య 2,08,330గా ఉంది. మరోవైపు కరోనాను జయించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,97,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 31,70,228గా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 19,20,107 కరోనా టెస్టులు చేశారు.

Read More »

దేశంలో కరోనా విళయతాండవం

ప్రస్తుతం దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్‌ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్‌ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,08,323 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల …

Read More »

ఇండియాలో అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం మే 31 వ‌ర‌కు పొడిగింపు

అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని మే 31 వ‌ర‌కు కేంద్రం పొడిగించింది. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల‌పై నిషేధానికి సంబంధించి గ‌తంలో జారీ చేసిన ఉత్త‌ర్వుల చెల్లుబాటును మే 31 అర్థ‌రాత్రి వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్ర‌వారం తెలిపింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంత‌ర్జాతీయ ప్ర‌యాణ విమానాల‌పై గ‌తంలో విధించిన నిషేధం కొన‌సాగుతుంద‌ని …

Read More »

క‌రోనా ఎఫెక్టు- పేషెంట్ల కోసం అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా హీరో

కరోనా బాధితులకు సహాయం చేయడానికి ద‌క్షిణాదికి చెందిన ఓ నటుడు అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయారు. క‌రోనా పేషెంట్ల‌ను ద‌వాఖాన‌కు తీసుకెళ్ల‌డం, ద‌వాఖాన నుంచి ఇంటికి తీసుకెళ్ల‌డం చేస్తూ శ‌హ‌బాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన న‌టుడు అర్జున గౌడ‌. యువ‌రాథ‌న‌, రుస్తోమ్ సినిమాల‌తో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అర్జున గౌడ‌.. ప్రాజెక్ట్ స్మైల్ ట్ర‌స్ట్‌లో స‌భ్యుడిగా చేరి నిరేపేద‌ల‌కు సేవ‌లందిస్తున్నాడు. క‌రోనా సోకిన వారిని ద‌వాఖాన‌ల‌కు తీసుకెళ్ల‌డం, చ‌నిపోయిన వారిని శ్మ‌శాన …

Read More »

కరోనా నుండి కోలుకున్న మాజీ ప్రధాని

ఇటీవల కరోనా మహమ్మారి భారీన పడిన మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ కోలుకున్నారు.ఇటీవల ఆసుపత్రిలో చేరిన కరోనా మహమ్మారికి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి మన్మోహాన్ సింగ్ డిశ్చార్జ్ అయ్యారు.కరోనా సోకడంతో ఆయన ఈ నెల పంతొమ్మిది తారీఖున ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి విదితమే. ప్రస్తుతం మన్మోహాన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది..

Read More »

దేశంలో కొత్తగా 3,86,452 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్‌ పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో రోజూ దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకుపైగా బాధితులు మరణించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3498 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య …

Read More »

కరోనా ఎఫెక్ట్ -భారత్ కు అమెరికా భారీ సాయం

ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …

Read More »