Home / NATIONAL (page 10)

NATIONAL

దేశంలోని విపక్షాలన్నీ ఒప్పుకుంటే ఆయనే బలమైన ప్రధాని అభ్యర్థి..?.. ఎవరతను..?

దేశంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్..బీజేపీ దేశాన్ని ఆగం పట్టిస్తున్నాయి. గతంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పాలనతో ఆగమైన దేశాన్ని తాజాగా గత ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు డెబ్బై ఐదేండ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని ఇటు పొలిటికల్ క్రిటిక్స్.. అటు విపక్ష పార్టీలైన ఆర్జేడీ,జేడీయూ,సీపీఐ,సీపీఎం,టీఎంసీ,టీఆర్ఎస్ ,ఎస్పీ,బీఎస్పీ,డీఎంకే లాంటి పార్టీలన్ని విమర్శిస్తున్నాయి. దేశంలో మూడో ప్రత్యామ్నాయం రావాలని.. అందుకు దేశంలోని పార్టీలన్నీ కల్సి రావాలని …

Read More »

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

దాదాపు నూట ముప్పై ఏడేండ్లు ఉన్న పార్టీ… స్వతంత్ర భారతాన్ని అతి ఎక్కువ కాలం పాలించిన ఏకైక పార్టీ … ఈ దేశానికి ఎంతో మంది ప్రధానులను.. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను అందించిన పార్టీ.. అదే కాంగ్రెస్ పార్టీ.. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు మరీ దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ స్టీరింగ్ …

Read More »

దేశంలో కొత్తగా 11,539 కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా  కొత్తగా 11,539 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,43,39,429కి చేరాయి. ఇందులో 4,37,12,218 మంది బాధితులు కోలుకున్నారు.. 5,27,332 మంది మరణించారు. మరో 99,879 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. జూన్‌ 30 తర్వాత యాక్టివ్‌ కేసులు లక్ష దిగువకు చేరడం ఇదే మొదటిసారి. కాగా, గత 24 గంటల్లో 43 మంది …

Read More »

కాంగ్రెస్ పార్టీకి కరువైన జాతీయ అధ్యక్షుడు

దాదాపు 137 ఏండ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ .. ఈ దేశాన్ని అత్యంత ఎక్కువకాలం ఏలిన  కాంగ్రెస్‌ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. ఈ రోజు ఆదివారం నుండి  కాంగ్రెస్‌  పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్‌ తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రాహుల్‌ గాంధీ అధ్యక్షుడిగా ఉంటారని అంతా ఆశిస్తున్నా.. ఆయన నుంచి సానుకూల …

Read More »

BJP ఎమ్మెల్యే ఇంట పేలిన బాంబు

జార్ఖండ్‌ మాజీ విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరా యాదవ్‌  పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొడెర్మాలోని ఆమె ఇంటి సమీపంలో దుండగుడు బాంబు పేల్చారు. అయితే ఎవ్వరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, నిందుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ కుమార్‌ గౌరవ్‌ తెలిపారు. అయితే అతని మతిస్థిమితం సరిగాలేదని, వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Read More »

భారత్ లో కరోనా ఉద్ధృతి

భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,272 మందికి కోవిడ్ సోకగా.. 36 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 13,900 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,01,166కు చేరింది. దేశంలో రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 209 కోట్ల 40 …

Read More »

రేపు మునుగోడుకు అమిత్ షా

తెలంగాణలో నల్లగొండ జిల్లా మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు రేపు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా బహిరంగ సభకు బయలుదేరనున్నారు. అనంతరం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీని సందర్శించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అమిత్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read More »

షాక్‌.. యూపీఐ పేమెంట్స్‌కు ఇకపై ఛార్జీలు!

మరో బాదుడుకు ప్రజలు సిద్ధమవ్వాల్సిందేనా? ఇప్పటికే జీఎస్టీ, ఇతర పన్నులతో సతమతమవుతున్న సగటు వినియోగదారుడిపై ఆర్బీఐ రూపంలో మరో భారం వేయనుందా? దీనికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రెడిట్‌ కార్డులపైనే అదనపు భారం ఉండగా.. ఇకపై యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) పేమెంట్స్‌కు కూడా ఛార్జీల రూపంలో కొంత వసూలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌, యూపీఐ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగాయి. పాకెట్లో …

Read More »

ఎవరు రసికులు..ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి..?

సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో …

Read More »

కూతురి ఫస్ట్ బర్త్‌డేకి లక్ష పానీపూరీలు ఫ్రీ

ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేసే రోజుల్లో ఆ తండ్రి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ పోషణకు పానీపూరీ బండి పెట్టుకున్న ఓ సాధారణ చిరువ్యాపారి కూతురి మొదటి పుట్టినరోజుకు ఏకంగా లక్ష పానీపూరీలు ఫ్రీగా ఇచ్చి తమ ముద్దుల కుమార్తెపై ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్త తన కూమార్తె ఫస్ట్ భర్త్‌డే రోజున 1.01 లక్షల పానీపూరీలు ఉచితంగా పంచాడు. …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri