బీహార్ 2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, యుకెకు చెందిన ఒక మహిళ (పుష్పం ప్రియా చౌదరి) తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి జెడియు అధినేత నితీష్ కుమార్ ను సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని పలు న్యూస్ చానల్స్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా బీహార్ లో ఉన్న అసమర్ధ నాయకులను సవాల్ చేయడానికి ఆమె పార్టీ వెబ్ సైట్ ఉందని.. నాతో నడవడానికి యువకుల ముందుకు రావాలని …
Read More »బ్రేకింగ్ న్యూస్..కమలం గూటికి సింధియా !
మగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేడు అనగా బుదవారం బీజేపీలో చేరాడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 18ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న సింధియా ఆ పార్టీకి రాజీనామా ఇవ్వడంతో మధ్యప్రదేశ్ లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక సింధియా కు బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చి …
Read More »బ్రేకింగ్ న్యూస్..మార్చి 31వరకు స్కూల్స్, అంగనవాడీలతో సహా అన్నీ బంద్.. !
భారత్ లో కరోనా దెబ్బకు రోజుకో రాష్ట్రం చొప్పున సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో స్కూల్స్ మార్చి 31వరకు మూసేసారు. ఇప్పుడు తాజాగా కేరళ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది 7వ తరగతి వరకు మార్చి 31వరకు స్కూల్స్ మూసివేయగా 7,8,9 తరగతుల విద్యార్ధులకు ఎదావిదిగా క్లాస్ లు జరగనున్నాయని, కాని ప్రైవేటు క్లాసులు, అంగనవాడీలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు కేరళ సీఎం …
Read More »ఎవరు సింధియా.. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు..?
18ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ వైఖరితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.దీంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సింధియా కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌లో ఉండి దేశానికి ఏమీ …
Read More »బ్రేకింగ్ న్యూస్.. జ్యోతిరాదిత్యతో సహా 14మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై !
మధ్యప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది.మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాసారు. ఇదంతా జరగకముండు సింధియా మోదీ, అమిత్ షా లను కలిసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం తాజాగా చర్చియాంసంగా మారింది. ఆ లేఖలో 18ఏళ్ల నా రాజకియానికి అర్ధం లేకుండా పోయిందని అందుకే రాజీనామా చేతున్నానని, నేరుగా …
Read More »ఇరాన్ నుంచి స్వదేశానికి క్షేమంగా చేరుకున్న 58మంది భారతీయులు !
ప్రపంచ వ్యాప్తంగా జనాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ముఖ్యంగా చైనా, ఇరాన్, ఇటలీ వంటీ దేశాలలో ఎక్కువగా ప్రభావితమై ఉంది. ఈ నేపధ్యంలో ఇరాన్ లో ఈ వైరస్ ఎక్కువగా ఉండడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన 58మంది భారతీయులను భారతవాయుసేన మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇరాన్ రాజధాని ఐన టెహరాన్ ఎయిర్ పోర్ట్ నుండి వారిని తీసుకొచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారు. …
Read More »మధ్యప్రదేశ్‌లో రాజకీయం సంక్షోభం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. నిన్న సోమవారం రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోంటున్న సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న దాదాపు ఇరవై మంది మంత్రులు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతతో సమావేశం అయ్యారు. ఈ …
Read More »కరోనా ఎఫెక్ట్..అక్కడ కూడా మూతబడిన స్కూల్స్ !
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి, బెంగళూరులోని కిండర్ గార్టెన్ తరగతులకు బెంగళూరు ఆరోగ్య కమిషనర్ సెలవు ప్రకటించారు. మార్చి 31 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అంతకుముందు, ఢిల్లీలో ని ప్రాథమిక పాఠశాలలు కరోనా వైరస్ వల్ల విద్యార్థులను సురక్షితంగా ఉంచడానికి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో స్కూల్ కి వెళ్ళే పిల్లలకు జలుబు, రొంప వంటివి వస్తే బడికి పంపవొద్దని …
Read More »కరోనా అప్డేట్స్..ఇండియాలో 42కు చేరుకున్న కరోనా కేసులు !
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రోజురోజికి మరింత భయానికి గురిచేస్తుంది. నెమ్మదిగా ప్రారంభం అయిన ఈ వైరస్ ఇప్పుడు చాలా వేగంగా పయనిస్తుంది. ఎందుకంటే ఇటలీలో ఇప్పటివరకు 133 నమోదు కాగా ఒక్క ఆదివారం నాడు 366 కు పెరుగుపోయింది. మొత్తం మీద నిన్న 1492 నుంచి 7375 కు పెరుగుపోయింది. ఇక ఇండియా పరంగా చూసుకుంటే 42కు పెరిగాయి. ఇందులో ఢిల్లీ, జమ్ముకాశ్మీర్ మరియు ఉత్తరప్రదేశ్ లో ఒక్కో కేసు …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ గవర్నర్ అయిన నేత హన్స్ రాజ్ భరద్వాజ్ కన్నుమూశారు. గత బుధవారం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కిడ్నీకి సంబంధించిన పలు సమస్యలు తలెత్తాయి. అయితే భరద్వాజ్ ను కాపాడేందుకు చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు. ఎనబై మూడు ఏళ్ళ భరద్వాజ్ నిన్న ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. …
Read More »