కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ఉగ్రదాడులకు కుట్ర జరుగుతుందా..?. త్వరలోనే ఉగ్రదాడులు జరిగే అవకాశముందా..? అంటే అవుననే అంటుంది ఇంటలిజెన్స్ బ్యూరో.. గుజరాత్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,సీఎం విజయ్ రూపానీ,డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సహా పలువురు మంత్రులపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. అహ్మదాబాద్ ,సూరత్ ,వడోదర,రాజ్ కోట్ నగరాల్లో ఈ దాడులు జరగవచ్చు అని హెచ్చరించింది. …
Read More »దేశ రాజధానిపై కనికరం చూపించిన వరుణుడు..!
గత రెండురోజులుగా ఢిల్లీలో గ్యాప్ లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. భారీగా వర్షాలు కురవడంతో అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. తాజాగా ఎస్ఏఎఫ్ఏఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం వర్షాలు కురవడంతో అక్కడి నివశించే ప్రజలకు నాణ్యమైన గాలి అందుతుందని తెలుస్తుంది. ఎప్పుడూ ఢిల్లీ వీధులు మొత్తం కాలుష్య రహితంగానే ఉంటాయి. అలాంటిది గురువారం, శుక్రవారం వర్షాలు పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. …
Read More »పేటీఎమ్ పై కరోనా ప్రభావం..రాత్రికి రాత్రే సంచలనం !
కరోనా కారణంగా పేటిఎమ్ కంపెనీలో ఉద్యోగి ఒకరు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. మరొక వ్యాపారవేత్త వైరస్ బారిన పడిన కేసు తాజాగా గురువారం బయటపడింది, దాంతో ఢిల్లీలో కార్పొరేట్లు భయంకరమైన కరోనా వైరస్ను అరికట్టడానికి అపూర్వమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. అంతేకాకుండా అక్కడే ఉన్న కాగ్నిజెంట్, విప్రో, పేటీఎమ్ వంటి కంపెనీలు రాత్రికి రాత్రే వర్క్ ప్రాసెస్ ను మార్చేసారు. ఇంటిదగ్గర నుండి వర్క్ చెయ్యమని ఆదేశించారు. ఇటీవలే …
Read More »వైరస్ తగ్గాలంటే..జనాల మధ్య మానవత్వం మంటకలగాల్సిందే !
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య మానవత్వం తగ్గిపోతుంది. మామూలుగా ఎంత ఎలాంటి వ్యక్తికైనా మానవత్వం ఉంటుంది. అసలు మానవత్వం అంటే ఎవరైనా తెలిసినవాళ్ళు కనిపిస్తే సరదాగా పలకరిచడం, కరచాలన చేసుకోవడం, కొత్తవారు కనిపించినా మాటవరసకు అయినా సరే షేక్ హ్యాండ్ ఇస్తారు. కాని ఇప్పుడు ఆ మానవత్వం చాలా ప్రమాదకరం అని అందరికి బాగా అర్ధమయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు ఇకపై …
Read More »కరోనా అప్డేట్స్..దేశంలో మొత్తం 30కేసులు నమోదు !
గురువారం భారత్ లో మరో కేసు నమోదు అయ్యింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో మార్చి 31వరకు సెలవలు ప్రకటించారు. ఇక సెకండరీ విభాగం అయితే పరీక్షలు పూర్తి అయిన తరువాత ఇదే నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. ఇక దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదు అయ్యయో చూదాం..! ఢిల్లీ ఎన్సీఆర్- 3 ఢిల్లీ-14 మంది ఇటాలియన్లు,1 …
Read More »కరోనా అప్డేట్స్..దరువు ఎక్ష్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్..తప్పకుండా షేర్ చెయ్యండి !
*అసలు కరోనా వైరస్ అంటే ఏమిటీ? కోవిడ్-19 అనేది ఒక వైరస్ జాతి, ఇది చైనాలోని హుబీ ప్రావిన్స్ లోని వుహాన్‌లో మొదట గుర్తించబడింది, ఇది 2019 డిసెంబర్ నుండి ప్రజలలో మాత్రమే వ్యాపించిన ప్రమాదకరమైన వైరస్. *ఇది ఎలా వ్యాపిస్తుంది మరియు దానియొక్క లక్షణాలు ? కోవిడ్ -19 ప్రధానంగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది, అనగా వ్యాధి బారిన పడటం, ప్రజలు సాధారణంగా అంటువ్యాధి ఉన్నవారికి ఆరు …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు మార్చి నెలంత స్కూల్స్ బంద్ !
ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న. కొన్ని దేశాల్లో అయితే పెద్ద సభలకు అనుమతి లేకుండా చేసారు. అయితే ఇక ఇప్పటివరకు ఈ వైరస్ విషయంలో ఇండియా భయపడలేదు. కాని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో భయంతో వణుకుతున్నారు. దాంతో ఢిల్లీలో వైరస్ ప్రబావం ఎక్కువ ఉండడంతో మార్చి 31 వరకు ప్రైమరీ స్కూల్స్ …
Read More »దేశం జగన్ వైపు చూస్తోంది.. జగన్ పాలన దేశానికి దిక్సూచిగా మారుతోంది
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని మరో ఇద్దరు సీఎంలు ఫాలో అవుతున్నారు. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న జగన్‌కు మరో బీజేపీ ముఖ్యమంత్రి జత కలిశారు. ఉత్తరాఖండ్‌లో వేసవి కాల రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. రాష్ట్ర వేసవి రాజధానిగా గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఏపీలోలానే మూడు రాజధానులయ్యాయి. ఇప్పటికే రాజధానిగా డెహ్రాడూన్ ఉండగా, నైనితాల్ పట్టణం జ్యుడీషియల్ …
Read More »కరోనాపై విప్రో సంచలన నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులెవరూ కూడా చైనా ,హాంకాంగ్ ,మకావ్ వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సింగపూర్,దక్షిణ కోరియో ,జపాన్ ,ఇటలీలకు కూడా వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ఎవరైన సరే ఉద్యోగులు చైనా వెళ్తే వారు …
Read More »ఢిల్లీలో 15మందికి కరోనా వైరస్..?
ప్రస్తుతం మన దేశంలో మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో డేంజర్స్ బెల్స్ మోగిస్తుంది కరోనా.. నిన్న మంగళవారం వరకు కేవలం ఆరు మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఈరోజు మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో మరో పదిహేను కేసులు నమోదయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. ఇటలీకి చెందిన పద్నాలుగు మందితో పాటు ఒక భారతీయుడికి ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో పాజీటీవ్ అని …
Read More »