నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు తీపికబురు అందించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ని పరీశిలించిన ఎంపీ కవిత ఈ సందర్బంగా తాను గమనించిన విషయాలను పంచుకున్నారు. జర్నలిస్టుల కోసం శాశ్వతంగా మీడియా రూమ్ ఎర్పాటు చెయ్యాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని, మీడియా సెంటర్ లో సిబ్బంది …
Read More »మోడీ ఆప్తుడికి అనారోగ్యం..త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ పరిణితికి ఇదో నిదర్శనం. విధానాల పరంగా ఎంత విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ…ముఖ్యమైన సందర్భాల్లో తన హుందాతనాన్ని చాటుకోవడంలో కేటీఆర్ ముందుంటారు. అలాంటి విశిష్ట ఆలోచన తీరుతోనే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విషయంలో ఆయన స్పందించారు. బీజేపీ ముఖ్యనేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్ర …
Read More »ప్రధాని మోదీకి రక్తంతో లేఖ ..!
భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీకి రక్తంతో రాసిన లేఖ రాశారు కార్యకర్తలు.అసలు విషయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎస్సీ ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చుతుందని ..ఇటివల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు . అంతే కాకుండా ఇటివల జరిగిన భారత్ …
Read More »ప్రధానిగా రాహుల్ చేసే తొలి సంతకం దీని మీదే..!
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అంటే తడుముకోకుండా టక్కున చెప్పే పేరు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.అయితే రాహుల్ గాంధీ ఒకవేళ ప్రధాన మంత్రి అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకిస్తామని చెప్పి ఇటు రాష్ట్రంలో టీడీపీ సర్కారు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఐదు కోట్ల …
Read More »2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఢిల్లీలో చెప్పిన ఎంపీ
దేశ రాజదానిలో గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. కాని పార్లమెంట్‌లో చంద్రబాబు తీరు మాత్రం బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునేవారిలా ఉందన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు యూ టర్న్ రోడ్డు కనిపిస్తే చాలు తనకు చంద్రబాబు గుర్తుకు వస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారు బతిమలాడుకున్నట్టు చంద్రబాబు పార్లమెంట్ హాల్‌లో ప్రవర్తించారన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి …
Read More »భార్యకు ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే..
భార్యకు ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొంటే తప్పులేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది. భార్య సమ్మతి లేకుండా లైంగికచర్యలో పాల్గొనడం అత్యాచారం చేయడం కిందకు రాదంటూ సంచలన తీర్పునిచ్చింది. అదేసమయంలో 18 ఏళ్ల వయసు నిండిన భార్య సమ్మతి లేకుండానే ఆమెతో భర్త లైంగిక చర్యలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచార నేరంగా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్థివాలా తన తీర్పులో పేర్కొన్నారు. అయితే …
Read More »భారతరత్న వాజ్ పేయి ను వదలని సోషల్ మీడియా ..!
అటల్ బీహారీ వాజ్ పేయి గతంలో భారతప్రధాన మంత్రిగా పని చేసి దేశ భవిష్యత్తును అన్ని రంగాల్లో ఉరకలేత్తించిన ఆదర్శమైన సీనియర్ నేత .అట్లాంటి మాజీ ప్రధాన మంత్రి చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన అటల్ బీహారీ వాజ్ పేయి (93)మరణించారు అని అంటూ వాట్సాప్ ,ట్విట్టర్ ,ఫేస్బుక్ ఇతర …
Read More »దివాలా తీసిన లగడపాటి కంపెనీలు ..!
లగడపాటి రాజగోపాల్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రస్తుత పరిస్థితులపై ..రాజకీయ పార్టీల భవిష్యత్తుపై సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించే ఏపీ అక్టోపస్ గా పేరుగాంచాడు.రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను ..రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు చేసి ..రాష్ట్ర విభజన జరగ్గానే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన కుటుంబానికి చెందిన ల్యాంకో …
Read More »లోక్ సభ వాయిదా ..!
లోక్ సభ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.ఈ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైన లోక్ సభలో అది నుండి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ తన సీట్లో ఆశీనులు కాకముందే తమిళ నాడుకు చెందిన అన్నాడీఎంకే సభ్యలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వీ వాంట్ కావేరో వాటర్ బోర్డు అంటూ పెద్దేత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్ళారు.దీంతో మధ్యాహ్నం …
Read More »మనుషులు చచ్చిపోయారు ..పోలీసులు మానవత్వం చాటుకున్నారు ..!
ప్రస్తుత రోజుల్లో మానవత్వం అంటే పుస్తకాల్లో ..సినిమాల్లోనే ఉంటుంది ..నేటి సమాజంలో వాస్తవంగా దొరకదు అని చెప్పుకునే రోజులు వచ్చాయినిపిస్తుంది.పట్టపగలు తీవ్ర గాయాలతో నడి రోడ్డు మీద పడి ఉన్న మహిళను అట్లనే గాలికి వదిలేశారు.మహిళా అని ఒక్కరు కూడా కనికరించలేదు. ప్రమాదంలో ఉన్న ఆమెను చూసి ఏ ఒక్కరు కూడా పోలీసులకు కానీ అంబులెన్స్ కు కానీ ఫోన్ చేయలేదు.అసలు విషయానికి వస్తే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో …
Read More »