Home / SLIDER (page 1224)

SLIDER

చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క

మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి  సమ్మక్క మేడారంలోని గద్దె పైకి  బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి  సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు  పూజారులు తీసుకుని వస్తున్నారు …

Read More »

ఎన్టీఆర్ పై నందు సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రముఖ గాయకుడు.. గాయనీ గీతా మాధురి భర్త అయిన నందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సవారి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో నందు మాట్లాడుతూ”రభసలో ఒక పాట కోసం ఆ రోజు ఉదయమే నుంచి డ్యాన్సర్లు ప్రాక్టీస్ చేశారు. అయితే …

Read More »

చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో సోదాలు.. టీడీపీ గుండెల్లో రైళ్లు !

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు వద్ద సుదీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటి సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. విజయవాడ హైదరాబాదులోని శ్రీనివాస్ పోలీసు బందోబస్తు మధ్య సోదర నిర్వహించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. శ్రీనివాస్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యేవరకూ చంద్రబాబు వద్ద పనిచేశారు. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన …

Read More »

ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిరసనలు ,ధర్నాలు జరుగుతున్నాయి. జిల్లాకి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన జిల్లా రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డును తీసుకురాని ఎంపీ అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఎంపీగా …

Read More »

మాజీ ఎంపీ కవిత పోరాట ఫలితమే అది..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో పసుపుబోర్డు పెట్టాలని చేసిన పోరాట ఫలితమే కేంద్ర ప్రభుత్వం జిల్లాలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంజూరు చేసింది అని టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ తెలిపారు. నిన్న బుధవారం పార్లమెంట్ మీడియా పాయింట్ దగ్గర ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ” వరంగల్ లో ఉన్న …

Read More »

ఏపీలో కరోనా వైరస్ ఉందా..?

ప్రస్తుతం చైనా ను వణికిస్తున్న ముఖ్యమైన హాట్ టాఫిక్ కరోనా వైరస్. దీనివలన దాదాపు ఇరవై ఐదు వేల మంది మృత్యువాత పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ ఏపీలో కూడా వ్యాప్తిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర వైద్యాధికారులు స్పందించారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన యాబై మందిలో నలబై తొమ్మిది మందికి …

Read More »

హైదరాబాదీ బిర్యానీ గ్రేట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోనే అద్భుతమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. పారిస్ కు చెందిన తలసేరీ ఫిష్ బిర్యానీని అభివర్ణిస్తూ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్ కు మంత్రి కేటీ రామారావు స్పందిస్తూ ప్రపంచంలోనే ఉత్తమ బిర్యానీగా చెప్పుకునే హక్కులన్నీ హైదరాబాద్ వే. మిగతా బిర్యానీలన్నీ అనుకరణాలే. ఇటీవల యూనెస్కో కూడా మా …

Read More »

హైదరాబాద్‌ మెట్రోకి మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలోని హైదరాబాద్ లో మూడో మెట్రో కారిడార్ సంబంధిత జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పనులపై మంత్రి కేటీ రామారావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచంలోనే అతి …

Read More »

గల్లంతైన బీజేపీ,కాంగ్రెస్ అడ్రస్

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ అడ్రసులు గల్లంతయ్యాయి. వాటిని ప్రజలు బొందపెట్టారు. గత ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజలు ఆ పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లను కూడా దక్కనివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు అని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రమ్లోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, చౌటుప్పల్‌, …

Read More »

మన్మధుడి బృందానికి కరోనా ఎఫెక్ట్

టాలీవుడ్ మన్మధుడు,సీనియర్ హీరో అక్కినేని నాగార్జున బృందానికి కరోనా వైరస్ ఎఫెక్టైంది. ప్రస్తుతం నాగ్ మెయిన్ రోల్ లో మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మాణంలో అహిషోర్ సోలోమన్ దర్శకుడిగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. ఇప్పటికే దీనికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ అధికారి అయిన విజయ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat