వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మోపిదేవి వెంటకరమణావు గతంలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమిచెందారు. అయినా మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌పై 11,555 ఓట్ల తేడాతో ఓటమి పొందారు. 1984లో రాజకీయంలో రంగ ప్రవేశం చేసిన మోపిదేవి తొలుత కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1989లో కూచిపూడి అసెబ్లీకి పోటీ చేసి 54ఓట్ల తేడాతో ఓడిపోయారు. …
Read More »వైఎస్ కుటుంబానికి విధేయురాలు సౌమ్యురాలు.. జగన్ వెంటనడుస్తూ ప్రజా సమస్యలపై పోరాటానికి దక్కిన ప్రతిఫలం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి గెలిచారు. తెలుగుదేశం అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్‌పై 7వేల398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు చేతిలో ఓటమిపాలయ్యారు. ఫిరంగిపురం మండల జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగ ప్రవేశంచేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్ ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. …
Read More »తండ్రి బాటలో జగన్.. నమ్ముకున్నవారికోసం..!
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరోకసారి తన మార్కును ప్రదర్శించారు. తనను నమ్ముకున్నవాళ్లకోసం ఎంతదూరమైన పోతాను. ఏమైన చేస్తానని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది. శనివారం నవ్యాంధ్ర క్యాబినేట్ కొలువదీరిన సంగతి తెల్సిందే. ఐదుగురు ఉపముఖ్యమంత్రులతో పాటుగా మొత్తం ఇరవై ఐదుమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి విదితమే. అయితే వైసీపీలో ఉన్న అందరికీ అవకాశమివ్వడం సాధ్యం కాదు. తర్వాత రెండున్నరేళ్ల తర్వాత విస్తరించనున్న …
Read More »రాజధానిలో పార్టీకోసం శ్రమించారు.. సౌమ్యుడు, మంచివ్యక్తిగా పేరు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు కృష్ణాజిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షబనా ముసరాత్ ఖాతూన్ (జలీల్ ఖాన్) పై 7,671 ఓట్ల మెజర్టీతో విజయం సాధించారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన వెల్లంపల్లి ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి …
Read More »జగన్ కోసం పదవులు వదులుకున్నారు.. ఇప్పుడు పదవి పొందారు.. విశేష అనుభవం, ప్రజల పక్షాన పోరాటం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన పేర్నినాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పటికి ఆయన మూడోసారి విజయం సాధించారు. రాజకీయాల్లో అనుభవం ఉండడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,851 ఓట్లతేడాతో గెలుపొందారు. తండ్రినుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికిపుచ్చుకున్న నాని 1999లో తొలిసారి అసెంబ్లీకి పోటీచేసి …
Read More »ఆర్కే రోజాకు జగన్ “అదిరిపోయే” గిఫ్ట్..!
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు,నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంచి శుభవార్త తెలిపారు. నిన్న శనివారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చోటు దక్కని సంగతి తెల్సిందే. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆర్కే రోజాకు సరైన ప్రాధాన్యత ఇస్తానని హామీచ్చారు. హామీలో భాగంగా ఆర్కే రోజా కోసం సీఎం జగన్ ఒక …
Read More »ఎన్టీ రామారావు అభిమాని.. జూ.ఎన్టీఆర్ సన్నిహితుడు.. మాస్ లీడర్ గా రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కొడాలి నాని.. కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. గుడివాడ స్థానం నుంచి 2004, 09 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన …
Read More »కేటీఆర్ ని అభినందించిన సీఎం కేసీఆర్.. ఎందుకటే..?
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టియారెస్ పార్టీ, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో వినూత్నమైన పంథాను ఎంచుకున్నది. సామాజిక సంతులనం, ఉద్యమ నేపథ్యాలకు పెద్ద పీఠ వేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అన్ని జిల్లా స్థానాలను గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో బిసి, ఎస్సీ, ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 64 స్థానాలకు ఈరోజు జరిగిన జడ్పీ చైర్మన్, …
Read More »ఈ విజయం ప్రజా విజయం
తెలంగాణలో జరిగిన పంచాయితీరాజ్ సంస్థల ఎన్నికల్లో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతమైన విజయాలను సాధించిన పంచాయితీరాజ్ విజేతలైన మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులకు, అధ్యక్షులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేశారు. విశేషమైన కృషి చేసి తెరాస పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున విజయం …
Read More »సోషల్ మీడియా సోల్జర్స్ కి కేటీఆర్ అభినందనలు
తెలంగాణలో రాష్ట్రంంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది నూతనంగా ఎన్నికైనా జిల్లా పరిషత్ చైర్మన్లకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం అయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలన్నారు. టీఆర్‌ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అలాగే సోషల్ మీడియా సోల్జర్స్‌కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
Read More »