Home / SLIDER (page 1530)

SLIDER

“నా తెలంగాణ కోటి రతనాల వీణ”థీమ్ సాంగ్ సూపర్

తెలంగాణ రాష్ట్ర  పర్యాటక శాఖ విడుదల చేసిన థీమ్ సాంగ్‌ అందరిని  ఆకట్టుకుంటోంది.  ఈ పాటలో తెలంగాణ అందాలను కళ్లకు కట్టేలా చూపించారు.  చారిత్రాత్మక కట్టడాలు, ప్రముఖ చెరువులు, జలపాతాలతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలు, మట్టి వాసనలను అద్భుతంగా తెరకెక్కించారు‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ దాశరథి కృష్ణమాచార్యలు గీతంతో  పాట సాగుతుంది.. తెలంగాణ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ, బోనాలను ప్రత్యేకంగా చూపించారు.  గోల్కొండ …

Read More »

స్వరాష్ట్రానికి తిరిగి వస్తామంటున్నసూరత్ నేతన్నలు..!

– పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసిన సూరత్ నేతన్నలు – తెలంగాణకి తిరిగి రావాలన్న ముఖ్యమంత్రి పిలుపుకి, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కృతజ్ఞతలు తెలిపిన నేతన్నలు – తెలంగాణలో టెక్స్టైల్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారందరికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ   ఇతర రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుపోయిన నేతన్నలు తిరిగి రాష్ట్రానికి వస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ …

Read More »

27న అసెంబ్లీ ముట్టడి..ఉత్తమ్

ఈ నెల 27న గాంధీ భవన్  నుంచి పాదయాత్రగా  వెళ్లి అసెంబ్లీని  ముట్టడిస్తామన్నారు  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో  సమావేశమైన  కిసాన్ సెల్… ఏకగ్రీవ  తీర్మానాలు ప్రకటించింది.  రైతులకు రెండు లక్షల  రుణమాఫీ  ఏకకాలంలో ఇవ్వాలని  నిర్ణయించామన్నారు  . పత్తి క్వింటాలుకు 5వేలు  తగ్గుకుండా చూస్తామన్నారు.  నష్టపోయిన మొక్కజొన్న,  వరి పంటలకు… ఎకరాకు 15 వేలు, పత్తికి 25 వేల  నష్టపరిహారం చెల్లించాలని ఉత్తమ్ కుమార్ …

Read More »

అన‌సూయ హార్ట్ ట‌చ్చింగ్ ఫొటోలో.. అంత మ్యాట‌ర్ ఉందా..?

తెలుగు బుల్లి తెర హాట్ కామెడీ ప్ర్రోగ్రాంలు జ‌బ‌ర్ధ‌స్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ యాంకర్లు అన‌సూయ, ర‌ష్మీలు మంచి స్నేహితులు. ఇద్ద‌రూ వెండితెర పై కూడా అప్పుడ‌ప్పుడు మెరుస్తున్నారు. ఇక, ఈ ఇద్దరి మధ్యా విభేదాలంటూ అప్పుడప్పుడూ గాసిప్స్‌ వస్తూనే వున్నాయి. వాటిని ఈ ఇద్దరూ ఖండించేస్తున్నారు. అయినా, గాసిప్స్‌ ఆగుతాయా.. అలా అలా షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇక ప్ర‌తిసారి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు అంటూ వ‌స్తున్న గాసిప్స్‌కి …

Read More »

కంచ ఐలయ్యకు టీడీపీ సర్కారు షాక్ ..

ప్రముఖ వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు మద్దతుగా ఆయన వర్గీయులు, ఆయనకు పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ ఏపీలో మహానగరం విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో ఒకేరోజు సభ నిర్వహణకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా నగర పోలీసులు ఇద్దరికీ అనుమతులు నిరాకించారు. జింఖానా గ్రౌండ్‌లో ఈనెల 28న సభ నిర్వహణకు అనుమతించాలని సామాజిక ఉద్యమ జేఏసీ నగర కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంది.దీనికి పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ కూడా అదే …

Read More »

మోదీ సర్కారుపై దీదీ తిరుగుబాటు ..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోనని… కావాలంటే తన నంబర్ ను కట్ చేసుకోవచ్చని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నంబర్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై వేసిన పలు కేసులను …

Read More »

టీటీడీపీ నేతలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ …

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది. టీడీపీ పదవుల నుండి రేవంత్ రెడ్డిను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ …

Read More »

పవన్‌కు పాలిటిక్స్ బాగానే వంట బ‌ట్టాయ్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టీవ్‌గా ఉండ‌రు. అయితే జ‌నసేన పార్టీ కార్య‌క‌లాపాల కోసం ట్విట్ట‌ర్‌ను మాత్రం వినియోగిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలను మాత్రమే ఇందులో పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్, అందుకు విరుద్ధంగా తొలిసారి ఓ అభిమాని ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఏంటి.. అభిమాని ఫోటో పోస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. స్వయంగా తాను …

Read More »

వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎంపీ …!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకొంటున్నాయి .నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి చెందారు . …

Read More »

కర్నూలు జిల్లాలో మొదలైన శిల్పా బ్రదర్స్ హవా..గ్రౌండ్ వర్క్ స్టార్ట్ ..

ఏపీలో కర్నూలు జిల్లాలో నిన్న మొన్నటి వరకు మారుమ్రోగిన పేరు శిల్పా బ్రదర్స్ .ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల సమరంలో అధికార పార్టీ టీడీపీ ప్రలోభపెట్టిన డబ్బు ,పలురకాల కుట్రలను తట్టుకొని మరి ఆ పార్టీ అభ్యర్ధి అయిన భూమా బ్రహ్మానందరెడ్డి కి వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గట్టి పోటినిచ్చారు . ఆ సమయంలోనే తను ఎమ్మెల్సీగా గెలిచి …

Read More »