Home / SLIDER (page 1560)

SLIDER

ఎక్కడివాడిని ఎక్కడికో తీసుకెళ్లాడు జగనన్న రుణం ఎలా తీర్చుకోను.. ఏడ్చేసిన ఎంపీ

బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. ఇటీవల విజయవాడ వచ్చారు. అంటే ఎంపీగా గెలిచిన తర్వాత విజయవాడ వచ్చారు. విజయవాడలోని 1టౌన్ లో సామారంగం చౌక్ శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ దగ్గర.. దానిని ఎదురు పొట్టి శ్రీ రాములు గారి విగ్రహం సెంటర్ అని కూడా అంటారు. వెంటనే సురేష్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. భావేద్వేగానికి గురవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అదే ప్రాంతంలో తాను ఎంత కష్టపడ్డాడో …

Read More »

సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే..

సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు. ఆయనకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో చోటుదక్కింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. తలకి తలపాగా చుట్టుకుని రైతు వేషధారణలో ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ప్రమాణం స్వీకారం హిందీలో చేస్తూ ఆయన తడబడ్డారు. దాంతో కోవింద్ తప్పును సరిదిద్దుతూ మళ్లీ చదివించారు. కిషన్ …

Read More »

దేశంలోని ముఖ్యమంత్రుల్లో చాలామంది యువ నాయకులే.. వారిలో జగన్.. ఎవరి వయసెంతో తెలుసా.?

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దేశంలో అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల్లో జగన్ కూడా ఒకరు. వయసు బట్టి చూస్తే జగన్ 5వ స్థానంలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమాఖండు అతిచిన్న వయసున్న సీఎంగా రికార్డు సృష్టించారు. ఆయన ఏజ్ 39 ఏళ్లు, రెండోస్థానంలో మేఘాలయ సీఎం కర్నాడ్ సంగ్మా.. ఈయన వయస్సు 41సంవత్సరాలు. మూడోస్థానంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ న్నారు. ఈయనది 46 …

Read More »

కొత్త కాన్సెప్ట్.. A4సైజు పేపర్లు ప్యాంటు జేబులో పెట్టుకున్నా నలగలేదని రిపోర్టు ఇచ్చిన ఠాకూర్ ని స్టేషనరీ డీజీపీ గా ట్రాన్సఫర్

ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేకమంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ఇందులో భాగంగా ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న సీనియర్‌ అధికారి గౌతమ్ సవాంగ్‌ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఏబీ వెంకటేశ్వర …

Read More »

యాధృచ్చికమో దైవ నిర్ణయమో కానీ జగన్ కు అన్నీ అలా జరిగిపోతున్నాయి

ఎవరైనా ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా మంచిరోజు, ముహూర్తాలు చూసుకుంటాం.. అలాగే, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కూడా ఒకరోజు సెంటిమెంట్ వస్తోంది. తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ విజయం సొంతం చేసుకుంది. దీంతో నవ్యాంధ్ర సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసారు. మే 30 గురువారం 12.23 నిమిషాలకు జగన్ సీఎంగా ప్రమాణం చేసారు. అయితే ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, జగన్ ప్రమాణ స్వీకారం …

Read More »

అదేగాని జరిగితే టీడీపీకి మిగిలేది సున్నానే..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఏపీ మొత్తం ఫ్యాన్ గాలే వీచింది.వైసీపీ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు పారిపోయారు.గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచారనే చెప్పాలి..ఎందుకంటే గెలిచిన తరువాత తాను ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు.అందుకనే ఈసారి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోకుడదని ఈ ఎన్నికల్లో ఆయనకు సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ రికార్డు స్థాయిలో 175 …

Read More »

కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్లకపోవడానికి కారణం తెలుసా.?

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరూ విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా అకస్మాత్తుగా వారి పర్యటన రద్దు అయ్యింది. మోడి ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్ లకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళదాం అనుకున్నారు. కానీ వారి పర్యటన రద్దయ్యింది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ కి …

Read More »

జగన్ విజయంపై శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆపార్టీ చీఫ్ థాకరే ఏమన్నారంటే.!

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డిపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థ తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్‌ను ‘విజయ వీరుడు’ అని శివసున అభివర్ణించింది. గురువారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది. సామ్నా సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహారాష్ట్రలో బిజెపి ఘోర పరాజయం మూటగట్టుకుందని థాకరే వ్యాఖ్యానించారు. అయితే …

Read More »

నిజమైన అభిమానులు వైఎస్ కుటుంబానికే ఉన్నారు.. సునీల్ కల నెరవేరింది

ఒకాయన రాజశేఖరరెడ్డికి వీరాభిమాని.. ఆయన కొడుకు జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతవరకు పాదరక్షలు వేసుకోనని మొక్కుకున్నాడు… ఆయనే ఆదిలాబాద్‌కు చెందిన బెజ్జంకి అనిల్‌కుమార్‌. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన వ్రతం వీడారు. అనిల్‌కుమార్‌ తెలంగాణలోని అదిలాబాద్ కు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అనుభవించారు… దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబ అభిమాని, వైఎస్ …

Read More »

అప్పుడు జగన్ ని అలాచేసిన వాళ్లే ఇప్పుడు విషెస్ చెప్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలుపుతూ లేఖ రాసారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాల అమలులో బాధ్యతాయుతమైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని పేర్కొన్నారు.. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జగన్ కు అభినందనలు తెలిపారు. వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో స్పందిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat