ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వంగా కలిశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్ అక్కడి నుంచి ప్రగతి భవన్ వెళ్లారు. సతీమణి భారతి, నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి జగన్ ప్రగతి భవన్ వెళ్లారు. కేసీఆర్ స్వయంగా జగన్ దంపతులకు లోపలికి ఆహ్వానించారు. తర్వాత టీఆర్ఎస్ మంత్రులు, …
Read More »సీఎంగా జగన్ ముందున్న అతి పెద్ద సవాలు”ఇదే”..
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్ పై ,రెవిన్యూలోటు, ఆర్థిక పరిస్థితుల గురించి సంబంధిత అధికారులతో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »తెలంగాణ రైతన్నకు శుభవార్త.
తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతన్నలకు శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఉన్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయి ఉన్న కొత్త పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియ త్వరలోనే తిరిగి మొదలు కానున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తమ్గా మొత్తం 58లక్షల పాసుపుస్తకాలకు గాను ఇప్పటివరకు మొత్తం 55.6లక్షల పాసుపుస్తకాలను రెవిన్యూ శాఖ జిల్లాలకు పంపిణీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నది రెవిన్యూ శాఖ.
Read More »62ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన జ”గన్”.
ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభంజనం ధాటికి ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా లేకుండా కొలువుదీరనున్నది. ఈ క్రమంలో సరిగ్గా 62ఏళ్ళ కింద అంటే 1957నుంచి ఇప్పటివరకూ జరిగిన పలు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వచ్చారు. అందులో భాగంగా 1967 ఎన్నికల్లో అత్యధికంగా మొత్తం అరవై ఎనిమిది మంది అభ్యర్థులు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత 1967లో …
Read More »ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందన్నది.? ఈసారి ఆయన లెగ్ ప్రభావం జాతీయ స్థాయిలో పనిచేసింది
తాజా ఫలితాలనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు లెగ్ పవర్ పై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అసలు ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గింది అన్నది. ఆయన సోనియా ఇంటికెళ్లారు.. కాంగ్రెస్ ఖతమైంది. ఢిల్లీ వెళ్లారు.. ఆమ్‌ఆద్మీ పార్టీ చిత్తయింది. బెంగాల్ వెళ్లారు.. దీదీ దిగాలు పడింది. చంద్రబాబు బెంగళూరు వెళ్లారు.. కుమారస్వామి చిత్తుచిత్తయ్యారు. ఆయన యూపీ వెళ్లారు మాయావతి, అఖిలేశ్ యాదవ్ అడ్రస్ గల్లంతైపోయింది. ఆయన అశోక్ గహ్లోత్ ని …
Read More »చంద్రబాబు ఓటమికి 10 ప్రధాన కారణాలు ఇవే..దరువు విశ్లేషణలో నమ్మలేని నిజాలు
కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లుగా తయారైంది టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి. 2019 ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని గంపెడాశలతో ఉన్నచంద్రబాబుకి ఆంధ్రా ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్రతిపక్ష స్థానానికి కూడా నోచుకోకుండా టీడీపీని అదః పాతాళానికి అణగదొక్కేశారు. ఇంతటి భారీ పరాభవాన్ని ఊహించని చంద్రబాబు అండ్ టీమ్ ఓటమికి గల కారణాలు వేతికే పనిలో పడింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా రావాలి జగన్ కావాలి జగన్ …
Read More »ఒక్కసారిగా షాక్ కి గురవుతున్న తెలుగుదేశం నేతలు..
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం మరికొద్దిరోజుల్లో కూలిపోనుంది.. అవునా.. చంద్రబాబు నివాసాన్నే కూల్చేస్తారా.. నిజమా అని ఆశ్చర్యపోతున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణపరంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తూ గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలోనే నారాయణ మంత్రిగా ఉన్నపుడు ఈ వివాదం చర్చకు వచ్చింది. …
Read More »జగన్ అదృష్ట సంఖ్య ఎంతో తెలుసా..?
ఏపీలో గురువారం నాడు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మొత్తం నూట యాబై మూడు మంది విజయం సాధించారు. ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గురించి ఒక సంచలన మెసేజ్ వైరల్ అవుతోంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది అదృష్ఠ …
Read More »అనిల్ నే నమ్మిన నెల్లూరు ప్రజలు.. టీడీపీ పని ఇక నారా..యణ.. నారా..యణ..
తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చే వ్యక్తుల్లో ప్రముఖుడైన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా సామాన్యుడైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ను ఓడించలేకపోయారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్‌కుమార్ తనపై నమ్మకం, విశ్వాసంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో తన ఎన్నిక జీవన్మరణ సమస్య అని ప్రచారంలో చెప్పానని, సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుని గెలిపించేందుకు …
Read More »నాలుగో సింహం మీసం మెలేసింది.. వైసీపీలో చేరి గెలిచింది.
సీఐ గోరంట్ల మాధవ్..ఈ పేరు చెబితే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది.ఎందుకంటే సాక్షాతూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనే మీసం మెలేసాడు.ఎన్నికలు ముందు ఒక కేసు విషయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మాధవ్‌కు మధ్య పెద్ద వివాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో జేసీ పోలీసులను దూషించడంతో ఈ సీఐ ఆయనపై విరుచుకుపడ్డాడు అంతేకాకుండా జేసీపై మీసం కూడా మెలేసాడు.అంతే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే …
Read More »